ఏ ముహూర్తానా సీఎం జగన్
విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాడో గానీ…
వైజాగ్‌కు పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారు.
విశాఖ పెట్టుబడుల సమ్మిట్ సందర్భంగా అంబానీ..
ఏకంగా 3 గంటలపాటు ..
సీఎం వైఎస్ జగన్‌తో వేదిక పంచుకున్నారు.
16 మంది డైరక్టర్లతో ప్రత్యేక విమానంలో..
అంబానీ విశాఖలో ల్యాండ్ అయ్యారు.
విశాఖ సమ్మిట్ వేదిక మీద నుంచి ..
అంబానీ 10 నిమిషాలు ప్రసంగించారు.
ఏపీ ప్రభుత్వం పరిపాలన సంస్కరణలు..
పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు..
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ ఎలా నెంబర్ వన్‌గా ఉంది..
ఏపీలో సంక్షేమ పథకాలు, గ్రామ స్వరాజ్యం..
సీఎం జగన్ డైనమిక్ లీడర్ షిప్‌పై
ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు.
సౌతిండియాలో ముఖేష్ అంబానీ పర్యటించడం తొలిసారి.
విశాఖ సమ్మిట్‌లో ..
అదానీ గ్రూప్ నుంచి కరణ్ అదానీ పాల్గొన్నారు.
విశాఖలో అదానీ గ్రూప్ ఈ రోజు (3-05-2023)న..
రూ.22 వేల కోట్ల పెట్టుబడితో…
డేటా సెంటర్‌కు భూమి పూజ చేసింది.
సీఎం జగన్, అదానీ గ్రూప్ లో కీ రోల్ పోషించే..
రాజేష్ అదానీ, కరణ్ అదానీ ఈ భూమి పూజలో పాల్గొన్నారు.
డేటా సెంటర్ తో విశాఖ అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది.
పలు కీలక ఐటీ కంపెనీలు విశాఖ రానున్నాయి.
దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్తలు..
అంబానీ -అదానీ విశాఖలో వాలిపోతుంటే..
మిగితా పారిశ్రామిక వేత్తలు చూస్తూ ఊరుకోరు కదా..
విశాక గ్లోబల్ సమ్మిట్‌తో…
రూ.8 లక్షలకోట్ల పెట్టుబడులు వచ్చాయి.
భోగాపురం ఎయిర్‌పోర్టుతో విశాఖతోపాటు..
ఉత్తరాంధ్ర, కాకినాడ జిల్లాల దిశదశ మారనుంది.
జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు చెప్పినట్లు..
ఎయిర్‌పోర్టుతో ఎకనామీ పరుగులు పెట్టే అవకాశముంది.
సెప్టెంబర్ నుంచి ..
విశాఖలోనే ఉంటానంటున్నారు సీఎం జగన్.
విశాఖ అభివృద్ధి ఏపీ అభివృద్ధి
అనే విషయాన్ని …
ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా గుర్తించాలి.
భారత్‌కు వ్యూహాత్మక ప్రాంతంలో విశాఖ ఉంది.
విశాఖ నుంచి అండమాన్ నికోబార్ దీవులకు దూరం
1262 కి.మీ ఇక్కడ దీవులను భారత ప్రభుత్వం
వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తోంది..
ఇది విశాఖకు కలిసి వచ్చే అంశం.
విశాఖ నుంచి భువనేశ్వర్ దూరం 441 కి.మీ..
విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ దూరం
548 కి.మీ…విశాఖ ఎయిర్ పోర్టు,
విశాఖ సీ పోర్టు..మూలపేట పోర్టు..
అలానే..ఫిషింగ్ హార్బర్స్ ఈ మూడు రాష్ట్రాల
ఎగుమతులు దిగుమతులకు ఉపయోగపడనున్నాయి.
పారిశ్రామిక వేత్తలకు పట్టుకొమ్మ విశాఖ అని
కచ్చితంగా చెప్పొచ్చు.
వైవీ రెడ్డి