మార్కాపురం
మార్కాపురం పట్టణ శ్రీ వాల్మీకి మహర్షి ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో మన మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) ప్రధానోపాధ్యాయులు శ్రీ మునగాల చంద్ర శేఖర్ రెడ్డి కి గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భంగా వారికి మార్కాపురం పట్టణవాల్మీకిమహర్షి ఉత్సవకమిటీ తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత శ్రీ ఎస్.కెమౌలాలి, శ్రీ వాల్మీకిమహర్షి ఉత్సవకమిటీ గౌరవాధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది శ్రీ భూపని కాశయ్య, గౌరవ సలహాదారు,మాజీ ఎం పీ టీ సీ క్లాస్ 1 కాంట్రాక్టర్ శ్రీ మాగి పోలయ్య,అధ్యక్షులు,STUAP రాష్ట్ర బైలాకమిటీ కన్వీనర్ శ్రీ మండ్ల రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి శ్రీ మండ్ల శ్రీనివాస్,సాధన కాలేజ్ డైరెక్టర్ శ్రీ గోపాలుని రమేష్ ,శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.