జీలుగుమిల్లి :కేంద్ర రాష్ట్ర అధికారులతో మాట్లాడి
కువైట్ లో చిక్కుకున్న తాటి సంకరమ్మ ను సురక్షితంగా ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేశామని పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు అన్నారు.
విదేశీ మోజులో పడి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు ఆనీ హీతవు పలికారు.
ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్ళేవారు దళారుల విషయంలో ఒకటి కి రెండు సార్లు ఆలోచించాలి కోవాలని ఆయన చెప్పారు.
నియోజవర్గంలో ఇంకా బాధితులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకొని వస్తే ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.
ఇప్పటికి సంకురమ్మ ను కువైట్ పంపించిన వారితో మాట్లాడాను మాట్లాడడం జరిగిందని ఏలూరు పార్లమెంటు సభ్యులతోనూ, జిల్లా ఉన్నతాధికారులతోనూ కేంద్రంలో అధికారులతో మాట్లాడి ఆమెను ఇండియాకు తీసుకురావడానికి తమ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఆయన అన్నారు.