కడప సిటీ
ఫిబ్రవరి 5 సోమవారంకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్ రాజంపేట, కోడూరు అసెంబ్లీ స్థానానికి, రాజంపేట పార్లమెంటు స్థానానికి దరఖాస్తులను సమర్పించారు. 2009 నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీగా, జిల్లా సేవాదళ్ చైర్మన్ గా, 2017 లో పిసిసి సభ్యునిగా, 2018 జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ గా అనేక పదవులతో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన చీకటి చార్లెస్ కు అధిష్టానము అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.