Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుజనసేన బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి జనసేన నాయకుడు శీలంశెట్టి లక్షుమయ్య

జనసేన బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి జనసేన నాయకుడు శీలంశెట్టి లక్షుమయ్య

పోరుమామిళ్ల:
జనసేన బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జనసేన నాయకుడు శీలంశెట్టి లక్ష్మయ్య పేర్కొన్నారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోరుమామిళ్లలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శీలంశెట్టి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎంతోమంది వీరుల త్యాగఫలమే గణతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
నగరి రమణయ్య, బశెట్టి శేఖర్, సిద్దు, దగ్గుపాటి శివ, తమ్మిశెట్టి నవీన్, ఖలీల్, సోమిశెట్టి మహేష్
రాళ్లపల్లి ప్రసాద్, షేక్ ఇమ్రాన్,
మోహన్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article