టాటా ఏసీ వాహన స్వాధీనం కేసు నమోదు
ప్రజాభూమి, జీలుగుమిల్లి
అక్రమంగా టేకు కల్పను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ధర్మారావు చెప్పారు. ఆయన కథను ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అశ్వరావు పేట గ్రామం నుండి జీలుగుమిల్లి జాతీయ రహదారిపై వాహనాన్ని అనుమానం వచ్చి చెక్ చేయగా దాన్లో టేక్ కల్ప ఉందని ఆయన చెప్పారు .వాహనంతో పాటు టేక్ కల్పన స్వాధీనం చేసుకున్నామని చెప్పారు .దీనిపైన కేసు నమోదు చేశామని చెప్పారు .టాటా ఏస్ వాహనాన్ని జంగారెడ్డిగూడెం అటవీశాఖ రేంజ్ కార్యానికి తరలించి కేసు నమోదు చేసి, ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు చెప్పారు.