కోటనందూరు
కోటనందూరు మండలంలో గ్రోయిన్స్ శిథిలావస్థకు చేరడంతో మెట్ట ప్రాంత రైతాంగం ఆందోళన గురవుతున్నారు. అల్లిపూడి,కోటనందూరు, కాకరపల్లి గ్రామాల సమీపంలో తాండవ రిజర్వాయర్ ఏటి కాలం మధ్యలో నిర్మించిన గ్రహిన్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. గ్రోయిన్లకు మరమ్మత్తులు చేయకపోవడం వల్ల పంట పొలాలకు చేరవలసిన సాగునీరు వృధాగా సముద్రంలో పోతుందని రైతుల ఆవేదన చెందుతున్నారు. చర్యలు తీసుకొని అధికారులు సరైన మార్గం చూపించాలని ప్రజల ఆవేదన చేస్తున్నారు