Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంపుట్టుక ప్రశ్న..?మరణం సమాధానం..#

పుట్టుక ప్రశ్న..?మరణం సమాధానం..#

ప్రతి దినం ఒక కామా..,
చివరి రోజు ఫుల్ స్టాప్..•
చేసే మంచి ప్లస్..+
చెడు మైనస్.._
ఏరోజుకారోజు బ్రతికుండడం
ఆశ్చర్యార్ధకం..!
పెళ్లామొస్తే మొగుడి ఆనందం
డివైడెడ్ బై../
భర్తతోనే ఇల్లాలి సంతోషం
మల్టిపుల్..××
ఆలుమగల
అన్యోన్య దాంపత్యంతో
పిల్లలు పుట్టి వంశం
A plus B whole square is equal to A square plus 2AB plus B square..
మొత్తానికి ఈ రోజుల్లో
ఏ సంసారమైనా భార్యాభర్తలు ఈక్వెల్ అనుకుంటేనే బ్యాలన్స్ షీట్ పక్కాగా ఉంటుంది..✓
ఏమంటారు..!

గణాంక దినోత్సవ శుభాకాంక్షలతో..

        సురేష్ elisetty 
          9948546286

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article