11 మంది గైర్హాజర్
పులివెందుల :పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి పులివెందుల మండలంలో పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు 1697 మంది హాజరు కావలసి ఉండగా 11 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈఓ రామానాయుడు తెలిపారు . పులివెందుల మండలానికి సంబంధించి 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఓపెన్ టెన్త్ పరీక్షలకు నాలుగు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.