కలసపాడు
బద్వేలు తెలుగుదేశం పార్టీలో నాకు నాకు అంటూ వీధి పోరాటం చేస్తున్న వారికి కాకుండా చివరలో క్లైమాక్స్
అభ్యర్థి పార్థసారథ?తెరపైకి త్వరలో రాబోతున్నారా అంటే అవును అనే సమాచారం స్పష్ట మవుతోంది అన్నది సమా చారం.తెలుగుదేశం,జనసేన పార్టీల అధి నేతలు బద్వేలు అభ్యర్థిగా పార్థ సారథి వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.బద్వేలు రాజకీయాలు ఏసమయం లో ఎట్లా మారుతున్నాయో నాడికి చిక్కడంలేదన్నది స్పష్టం అవుతోంది.బద్వేలు అభ్యర్థి ఎంపిక విషయంలో రితీష్ రెడ్డి వర్సెస్ పార్థసారథి అన్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర మరియు జాతీయ అధ్యక్షులు ఇద్దరు పార్థసారథిని వదులు కోలేమని ఇప్పటికే రితేష్ రెడ్డి కి సంకేతాలు వెళ్లినట్లు సమాచారం.పార్థసారథి కి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరియు కడప పార్లమెంటు పరిధిలో ఇబ్బంది పడతామని గ్రహించిన అధిష్టానం
దిక్కు తోచని స్థితిలో ఏమి చేయాలో అంతు బట్టని రితీష్ రెడ్డిఅధిష్టానానికి అత్యంత నమ్మక స్తునిగా రాష్ట్రవ్యాప్తంగా చంద్రబా బుకు అత్యంత సన్నీహితులతో సంబంధాలు కలిగి ఉండటంతో చివర్లో పార్థసారథి క్లైమాక్స్ హీరోలా తెర పైకి రాబోతున్నారా అంటే అవును అనే సమాధానం వస్తోందిపార్థసారథి కి అన్యాయం జరిగితే ఇటువంటి కులాలవారీగా వ్యతి రేకత వస్తోందని గ్రహించిన అధి ష్టానంపార్టీ నాయకత్వాన్ని,అభ్యర్థిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సమాధానం చెప్పమనండి అని కోరిన ముత్యాల పార్థసారథిపాత అభ్యర్థులు ను మారిస్తే అందరికంటే సీనియర్ నేత అయిన నాకే ఇవ్వాలని గట్టిగా పట్టు పట్టిన పార్థసారథి.రితీష్ రెడ్డి ఒప్పుకోకపోతే తిరుపతి పార్లమెంటుకు. లేదా రైల్వేకోడూరు అసెంబ్లీ కో పంపాలని అధిష్టానం ఆలోచన.చంద్రబాబు అత్యంత సన్నిహితుల ద్వారా ఖచ్చితంగా బద్వేలు టికెట్ కావాలని పెద్దలకు విన్నవించుకున్న పార్థసారథిఈ తతంగంలో బద్వేలు అలయన్స్ జనసేనకు పోవాలని ఆలోచనలొ జనసైనికులు ఉన్నారువిషయం ముందుగానే పసికట్టిన పార్థసారథి పొత్తులలో భాగంగా జనసేన తరపున పోటీకిపార్థసారథి భార్య ముత్యాల నాగమణి బరిలో దించాలని ఆలోచనలో ఉన్నా కొంతమంది జనసేన పెద్దలుప్రస్తుతంపార్థసారథి భార్య గురుకుల పాఠశాలలో హెచ్ ఎస్ గా ఉద్యోగం చేస్తున్నారు.ఆమెను జనసేన తరు పున బరిలో దించాలని పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారంఈ ప్రపోజ్ కు రితీష్ రెడ్డి ఒప్పుకో న్నట్లు సమాచారంఎంపీ సీటువద్దు ఎమ్మెల్యే సీటు కావాలని గట్టిగా పట్టుబట్టినట్లు సమాచారం.అధిష్టానం ఏది చెప్తే అది చేస్తా కానీ బద్వేల్ టికెట్ కావాలని పెద్దలపై ఒత్తిడి చేస్తున్న పార్థసారథిఇప్పటికే జనసేన నాయకులు మనోహర్ గారిని,వారి తండ్రి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారిని కలిసి వారిఆశీస్సులు తీసుకొన్నారు.బాబు గారు చెప్తే దేనికైనా రెడీ అంటున్న పార్థసారథి2014లోఎన్.డీ విజయజ్యోతి కి, 2019 లో డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ కి టికెట్ ఇస్తే ఇద్దరికీ మనస్ఫూర్తిగా కష్టపడి పని చేసిన పార్థసారథి కి 2024లో అధిష్టానం న్యాయం చేయాలని మనస్పూర్తిగా ఉన్నట్లు సమాచారంఈనెల 24 వ తేదీలోపల అభ్యర్థి పేరు పార్థసారథి పేరు ప్రకటన వచ్చే అవకాశాలు దండిగా ఉన్నట్లు సమాచారం.