శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల లో జరిగిన జయహో బీసీ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ఈ మండలంలో మా కుటుంబమే అని వారికి భరోసా ఇచ్చారు అదేవిధంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పెట్టి వేయి కోట్లు సంపాదించి ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారు బీసీ వర్గాలకు అన్ని విషయాల్లో అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాట్లాడుతూ ఈరోజు బీసీ వర్గాలకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది జగన్మోహన్ అన్నారు పేదలను ధనికులను చేసే కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం రూపకల్పనతో ముందుకు వెళ్తున్నారు అన్నారు
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి,డా.జి.దశరధాచారి, వన్నెకుల క్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు మునిరాజా, కార్యనిర్వాహక కార్యదర్శులు రేణుకా దేవి, డా.యం.ఉమేష్ రావు, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు సదాశివం, వన్నెకుల క్షత్రియ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు మిన్నల్ రవి, మండల పార్టీ నాయకులు పున్నారావు మునయ్య కృష్ణవేణి రాచేటి సుబ్రహ్మణ్యం గుణ శివ సుబ్బరామిరెడ్డి సామా అంకయ్య సీతాపతి ఆచారి భక్తి మనోజ్ సుబ్రహ్మణ్యం గాండ్ల సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కన్నావరం హరిబాబు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, తెలుగు యువత రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ కె.వి.ప్రతాప్, తెలుగు యువత తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు కృష్ణ యాదవ్, తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ జడ్పీటిసి ధనంజయులు నాయుడు, కామేష్ యాదవ్, బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షుడు దొరైరాజ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, రెడ్డి, పేరం అంజలి నాయుడు శివశంకర్ రెడ్డి సూరి నాయుడు నాగరాజు నాయుడు కటారి నరసింహులు మునీంద్ర వెంకటయ్య రమణ శ్రీనివాస్ బాలాజీ గోల్డ్ మాన్ నాయుడు పాపిరెడ్డి ఈశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున వందలాది మంది బీసీ సోదరులు పాల్గొన్నారు