Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుభారతీయ జనతా పార్టీ గా చలో కార్యక్రమాన్ని ప్రారంభం

భారతీయ జనతా పార్టీ గా చలో కార్యక్రమాన్ని ప్రారంభం

జీలుగుమిల్లి బిజెపి ఇంచార్జ్ వెంకట్ లక్ష్మి

జీలుగుమిల్లి

భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గావ్ చలో కార్యక్రమాన్ని శనివారం జీలుగుమిల్లిలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చాట్రాతి ప్రసాద్ ఇంటి వద్ద జరిగిన విలేకర్ల సమావేశంలో పులగం సుబ్బారెడ్డి అధ్యక్షుడు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీలుగుమిల్లి బిజెపి ఇంచార్జ్ మోడీయం వెంకటలక్ష్మి పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి పల్లెకి పోదాం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చేసిన ఈ దేశానికి అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న సంక్షేమ పథకాలను గురించి, పేద ప్రజలకు అందించే కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించటం కొరకు ముఖ్య ఉద్దేశం అని అన్నారు. గ్రామానికి కన్వీనర్ గా గుండ్రాల రాంబాబు కోక్ కన్వీనర్ గా గుజ్జు ప్రసాద్ ను నియమించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కక్కిరాల రాము, కోలా లక్ష్మణ్, మాగంటి బాలకృష్ణ, కేసు బోయిన శివ బాలు, పైడి మస్తాన్ కుమారి, ఎం లలిత, బచ్చు జగదాంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article