Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుమాతృమూర్తి రుణం తీర్చుకోలేనిది-ఆడపా

మాతృమూర్తి రుణం తీర్చుకోలేనిది-ఆడపా

ఏలేశ్వరం:-ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి రుణం తీర్చుకోవాలని మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు పేర్కొన్నారు. తన మాతృమూర్తి సత్యవతి ఏడవ వర్ధంతి సందర్భంగా కార్యాలయంలో స్వామి దయానంద సరస్వతి అనాధాశ్రమం పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ మాతృమూర్తి యొక్క రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమన్నారు. ప్రతి సంవత్సరం తమ తల్లి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తొలిత తన తల్లి చిత్రపటానికి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. స్థానిక భవిత కేంద్రం లో వికలాంగు విద్యార్థులకు అతవస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడపా శ్రీను, సుబ్బలక్ష్మి, వీరబాబు మహాలక్ష్మి, అప్పలరాజు శ్రావణి , కోరాడ రాజు,దాడిశెట్టి వీరబాబు, క్యాటరింగ్ కృష్ణ, గంపా చరణ్, చక్రి, అరుణ్ కుమార్, గోళ్ళ సతీష్, చల్లా రవీంద్ర, తదితరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article