Tuesday, April 22, 2025

Creating liberating content

తాజా వార్తలువరుపుల ను కలిసిన మర్రివీడు మాజీ గ్రామ సర్పంచ్ లు, నాయకులు

వరుపుల ను కలిసిన మర్రివీడు మాజీ గ్రామ సర్పంచ్ లు, నాయకులు

ఏలేశ్వరం:-
మండల పరిధిలోని,మర్రివీడు పంచాయతీకి చెందిన పలువురు నాయకులు ప్రతిపాడు నియోజవర్గ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నీ మర్యాదపూర్వకంగా కలిసి తన సంఘీభావాన్ని తెలిపారు.కలిసిన వారిలో మర్రివీడు వైసిపి పార్టీ గ్రామ అధ్యక్షులు పల్లేల బ్రహ్మానందం, మాజీ సర్పంచ్ బంటుపల్లి చినబాబు(బి సి), మాజీ సర్పంచ్ గంటేడి కిషోర్ కుమార్, (ఎస్ సి)మాజీ సర్పంచ్ కస్తూరి అప్పలరాజు, (ఎస్ టి) గ్రామ ఉపసర్పంచ్ కొండపల్లి వెంకటరమణ (ఒ సి) సామాజిక వర్గాలకు చెందిన మాజీ నాయకులు వీరితోపాటు జిల్లా మాదిగ ఐక్యవేదిక మాజీ అధ్యక్షులు రాచర్ల రమేష్, ఉన్నారు, ఈ సందర్భంగా వరపుల పేరుపేరునా పలకరించి, సంతోషం వ్యక్తం చేసి మీ అందరి రాకతో మర్రివీడు గ్రామంలో పార్టీ పటిష్టంగా ఉందని, ఏలూరులో జరగబోయే సిద్ధం సభకు భారీగా తరలిరావాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article