ప్రాడెక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ వారానికి 120 కోట్లు సంపాదిస్తున్న ఓ యూట్యూబర్ గురించి తెలుసుకుందాం. ఒక ప్రాడెక్ట్ కు 3 సెకన్లు ప్రమోషన్‌కి కేటాయించి అనేక ఉత్పత్తులు ప్రమోట్ చేస్తూ వారానికి రూ.120 కోట్లు సంపాదిస్తోంది ఆ యువతి. టిక్ టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్‌లో ఐదు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న జెంగ్ జియాంగ్ జియాంగ్ అనే అమ్మాయి చేసే ప్రమోషన్స్ మామూలుగా ఉండదు. కళ్లు మూసి తెరిచే లోపు ఉత్పత్తులు ప్రమోషన్ జరిగిపోతుంటుంది. ఒక ఉత్పత్తికి కేవలం 3 సెకన్ల సమయం మాత్రమే వెచ్చిస్తూ అనేక ప్రాడక్ట్స్ ప్రచారం చేస్తూ వారానికి దాదాపుగా $14 మిలియన్లు ( ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.120 కోట్లు) సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ వీడియోలలో ప్రమోషన్లు చేస్తూ పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు.