మార్కాపురం:మార్కాపురం పట్నంలోని రజక సోదరులు అందరూ కలిసి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు ,పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి తిరుపతయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛభా 5Gరత్ పథకం కి ప్రేరణా అని పలుమార్లు చెప్పారు.బాబా గారు సంఘసంస్కరణ ఆధ్యాత్మిక చైతన్యం స్వచ్ఛత ఉద్యమం కుల నిర్మూలన విద్యాదానం ఉద్యమం పరిశుభ్రత అంటరానితనం నిర్మూలన కార్యక్రమాలు ఉద్యమంగా తీసుకున్నారు. సాంఘిక సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం నాణ్యమైన విద్య ,రోగులకు వైద్యం ,తలదాచుకునేందుకు నివాసం ,జంతువులకు రక్షణ నిరుద్యోగులకు ఉపాధి, నిస్సహాయులకు ఆలంబనం, పేద యువతి యువకులకు వివాహం జరగాలని ఆశించి అందుకోసం జీవితాంతం కుచేశారు భక్తులను ప్రోత్సహించి వారి విరాళాలతో మహారాష్ట్ర వ్యాప్తంగా 150 పాఠశాలలు, ధర్మశాలలు శరణాయాలు, గోశాలలు, ఆసుపత్రులు, విద్యార్థినుల వసతి గృహాలు నిర్మించారు, వందలాది సేవా సంస్థలను ట్రస్ట్లను నిర్మించి బాబా తన కుటుంబ సభ్యులను కాకుండ ఆ ట్రస్టుల్లో పదవులు తన సహచరుని ఎంపిక చేసి నియమించడం విశేషం. చీమల దండు అనే ఒక దళాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు అనే గాడ్గే బాబా ప్రబోధించారు గంగానది పూర్తి పరిశుభ్రత దాని కాలుష్య రహిత నదిగా చూడాలని అది ఆయన కల అని వివిధ సందర్భాల్లో తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈయన శిష్యుడే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా శ్రీకాంత్ కోటపాటి, సురభి లక్ష్మయ్య, కనిగిరి బాల వెంకటరమణ, టీ.వీ కాశయ్య, రాచకొండ వెంకటేశ్వర్లు, పోలిశెట్టి నాగార్జున, కనిగిరి పవన్ ,కంచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.