బుట్టాయగూడెం :జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కోటరామచంద్రాపురం, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయము నందు ప్రతి బుధవారం నిర్వహించే “గిరిజన ధర్బార్” తాత్కాలింగా రద్దు చేసినట్లు పి ఓ సూర్యతేజ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కార్యక్రమము ప్రవర్తనా నియమావళి ముగిసేవరకు రద్దు చేయడమైనదని, ఎన్నికల నియమావళి అనంతరము గిరిజన సమస్యల పరిష్కార వేదిక గిరిజన దర్బార్ ను యధావిధిగా కొనసాగిస్తామని పివో సూర్యతేజ వివరించారు.