అమరావతి:అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యుల సస్పెన్షన్కు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన . దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు