రౌతులపూడి :రాజవరం గ్రామంలో 60 మంది లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇళ్ల పట్టాలను మాజీ ఎంపీటీసీ దుర్గమ్మ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు వైఎస్ఆర్సిపి మండల యూత్ ప్రెసిడెంట్ భాస్కర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు వారి వారి స్థలాలను చూపించి పట్టాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం వాలంటీర్లు సిబ్బందిnనాయకులు పాల్గొన్నారు