పొయిన విలువైన వస్తువులను తిరిగి అందించిన పొలీసులు.
మార్కాపురం :పొదిలి పట్టణానికి చెందిన కారంశెట్టి హరిక్రిష్ణ అనేవ్యాపారి ఈనెల 14న ఉజ్జయిని వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో తనతో పాటు ఉన్న 3 గ్రాముల బంగారపు కమ్మలు,లేడిస్ ఫ్యాన్సి ఐటమ్ బాక్స్ లగేజ్ బ్యాగులో కనపడకపోవడంతో .
ఇదే విషయాన్ని రైల్వే పొలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన రైల్వే పొలీసులు తమిళనాడు రాష్ట్రం కాట్ పాడి వద్ద గుర్తించి వ్యాపారి వస్తువులు భద్రపరిచారు.
ఈవిషయాన్నివ్యాపారికిసమాచారం ఇవ్వడంతో కాట్ పాడి వెళ్ళి తన విలువైన వస్తువులను తెచ్చుకున్నట్లు హరిక్రిష్ణా తెలిపారు._పొయిన వస్తువులు నాదగ్గరకు వస్తాయని ఊహించలేదని, రైల్వే పొలీసుల నిజాయితి కి వారి నిబద్ధతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.