కడప సిటీ:ఆరు నెలలు రిటైర్మెంట్ అయ్యేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్ కమిషనర్ ఊరట కలిగించింది. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ జారీ చేసినటువంటి ఉత్తర్వులు కాపీని ఉద్యోగుల దృష్టికి రాగానే వారు సంతోషం వ్యక్తపరిచనాలు. ఆరు నెలల్లో రిటైర్మెంట్ అయ్యేటట్టువంటి వ్యక్తులకి వారి వైసును పరిగణలోకి తీసుకుని ఏ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి ఆరు నెలల్లోపు ఉన్నటువంటి ఆనందం వ్యక్తపరుస్తూ ఎలక్షన్ కమిషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.