మార్కాపురం
మార్కాపురం డాక్టర్. శ్యామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యలో మార్కాపూర్ కేంద్రంగా నిర్వహిస్తున్న APEAPCET – 2024 పరీక్ష ప్రశాంతంగా నిర్వహీంపబడుచున్నట్లు కళాశాల కార్యదర్శి శ్రీ అదిమూలపు విశాల్ తెలియజేసారు.గత రెండు రోజులు గా బై పీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ పరీక్ష రాస్తుండగా రేపటి నుండి ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఎంట్రెన్స్ పరీక్ష కు హాజరు కానున్నారు అని విశాల్ తెలిపారు.
ఉచిత బస్ సౌకర్యం
దూర ప్రాంతాల నుండి విద్యార్ధుల సౌకర్యార్థం ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి ఆదిమూలపు విశాల్ గారు తెలియజేసారు.బేస్తవారిపేట, మరియు మర్కాపురం నుంచి వివిధ పరీక్షా కేంద్రాలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. విధ్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి వారు కోరారు.వివరాలకు బేస్తవారిపేట ప్రాంతం వారు(ఉదయం 7 గంటలకు) పుష్పాకుమార్:7386626904 మరియు వెంకటేశ్వరరావు :8499982123, సంప్రదించాలి అని తెలియజేసారు.మార్కపురం టౌన్ నుంచి ఉదయం 8.00 మరియు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి సెంటర్లకు బస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.వివరాలకు SGIT కళాశాల డీన్ డాక్టర్ ఎం మస్తానయ్య:6300426683 ని సంప్రదించ వచ్చు అని వారు తెలిపారు.