Monday, January 13, 2025

Creating liberating content

క్రీడలుదక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ఖరారు

దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ఖరారు

టీమిండియా క్రికెట్ జట్టు ఈ ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సఫారీలతో 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ను కేఎఫ్ సీ స్పాన్సర్ చేస్తోంది. కాగా, ఈ సిరీస్ ను ఖరారు చేస్తూ క్రికెట్ సౌత్ ఆఫ్రికా, బీసీసీఐ ఓ ప్రకటన చేశాయి. ఈ మేరకు నేడు రెండు దేశాల బోర్డులు షెడ్యూల్ విడుదల చేశాయి.
టీ20 సిరీస్ మ్యాచ్ షెడ్యూల్…
మొదటి టీ20- నవంబరు 8 (డర్బన్)
రెండో టీ20 – నవంబరు 10 (గెబెర్హా)
మూడో టీ20- నవంబరు 13 (సెంచురియన్)
నాలుగో టీ20- నవంబరు 16 (జొహాన్నెస్ బర్గ్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article