మార్కాపురం:మార్కాపురంలోని బాయ్స్ హై స్కూల్ ఆవరణంలో ఈ నెల 11 తేదీన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నట్టు ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అడక్ కమిటీ ప్రెసిడెంట్ రామచంద్ర రావు,సెక్రెటరీ మారు బోయిన వెంకట్ రెడ్డి తెలిపారు..ఈ పోటీలు Under-23 ( Cut off dates for under 23 1st October 2001 to 30th September 2008)ఏజ్ కేటగిరికి సంబంధించిన బాల బాలికలు అర్హులు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెలలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంటారని పేర్కొన్నారు వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు రాజు నాయక్ 7675026220 గోపీచంద్ రెడ్డి 80749 92796 నంబర్లను సంప్రదించమని ఆయన తెలిపారు