Thursday, November 28, 2024

Creating liberating content

సినిమానేషనల్ ఫిల్మ్ అవార్డ్స్.. బెస్ట్ తెలుగు ఫిల్మ్ 'కార్తికేయ-2'

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్.. బెస్ట్ తెలుగు ఫిల్మ్ ‘కార్తికేయ-2’

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రకటిస్తోంది. ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ-2 నిలిచింది. ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్‌ సెల్వన్‌ 1, ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్‌ -2 నిలిచాయి.

ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టికి జాతీయ అవార్డు లభించింది. ‘కాంతార’ సినిమాలో నటనకు గానూ ఆయనకు ఈ అవార్డు లభించింది.

ఉత్తమ తెలుగు చిత్రం – కార్తికేయ 2,
ఉత్తమ కన్నడ చిత్రం – కేజీఎఫ్ 2,
ఉత్తమ హిందీ చిత్రం – గుల్ మొహర్,
ఉత్తమ తమిళ చిత్రం – పొన్నియన్ సెల్వన్ 1
ఉత్తమ నటుడు – రిషభ్ శెట్టి(కన్నడ),
ఉత్తమ నటీమణులు నిత్యామీనన్(తమిళ్), మానసి పరేక్(గుజరాతి) ,
ఉత్తమ డైరెక్టర్ – సూరజ్ ఆర్.బర్జాత్య(హిందీ),
ఉత్తమ ఏవీజీసీ చిత్రం – బ్రహ్మాస్త పార్ట్ 1(హిందీ),
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ – కచ్ ఎక్స్‌ప్రెస్(గుజరాతి),
ఉత్తమ పాపులర్ చిత్రం – కాంతార(కన్నడ),
ఉత్తమ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ – ప్రమోద్ కుమార్(ఫౌజా),
ఉత్తమ ఫీచర్ చిత్రం – ఆట్టం(మలయాళం),

ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ – దీపక్ దువా(హిందీ),
ఉత్తమ స్ట్రిప్ట్ – మనో నో వేర్(కౌశిక్ సర్కార్),
ఉత్తమ వాయిస్ ఓవర్ – ముర్ముర్స్ ఆఫ్ ద జంగిల్(సుమంత్ శిందే)
ఉత్తమ సంగీత దర్శకుడు – ఫర్సత్(విశాల్ భరద్వాజ్),
ఉత్తమ ఎడిటర్ – మధ్యాంతర(సురేశ్ యుఆర్ఎస్),
ఉత్తమ సౌండ్ డిజైన్ – యాన్(మానస్ చౌదరి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article