వినరా అయ్యా వీడి వెధవ గాధలు..
4 tv ఉర్దూ అయితే వీడేలా పనిచేస్తాడు…
సమాచార శాఖ చేస్టలుడిగిందా…
మాసపత్రిక ఉంటే నేషనల్ ఛానెల్ లో ఉండొచ్చా. .
ఎవరీ కెమెరామెన్ భాగ్యరాజ్ ..
రేషన్ వ్యాపారులే టార్గెట్…
లొకేషన్ పంపితే dso లు రావాలా. .
dso లు కూడా వీడికి దాసోహం అంటారా…
పోలీసు కేసులుంటే rni అనుమతులు ఎలా వచ్చాయి…
టోల్ గేట్లలో చూపించే హోమ్ గార్డ్ కార్డు ఎవరిచ్చారు…
అసలే నకీలీ గాడైతే హోమ్ గార్డ్ కార్డు ఎలా వచ్చింది …
ఏలూరు కలెక్టర్ సీసీ తో ఉన్న లింకేంటీ…
చింతలపూడి తహసిల్దార్ తిరిగిన అద్దె కారేదెవరిది. ..
స్వయంగా డిఎస్పీ వెల్లడించిన వివరాలేమిటీ…
రాజమండ్రి శిష్యురాలు ఏమి చేస్తుంది..
భీమవరం లో ఉన్న బోడి గుండోడి శిష్యులెవరు ..
వీడి బుచుకు బుచుకు వార్తలు ఏషియన్ నెట్లో వాడతారా…
రామవరప్పాడు నుంచి బీఆర్టిస్ రోడ్ కు జంప్ అయ్యింది దేనికోసం..
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
అక్షరం ముక్కరాదు…అనతి కాలంలోనే అక్రమ మార్గం లో అక్షరాల లక్షలుసంపాదించి హాయిగా జీవించాలి. అందుకు ఎన్ని అడ్డదారులైనా సరే ఎన్ని బాట దెబ్బలు తిన్నా ఓకే…అంతిమంగా అవినీతి సొమ్మును పోగేసుకుని ఎంత మంది పొట్ట కొట్టినా పర్వాలేదు ఈ పొట్టోడు పొట్ట నింపుకుంటే చాలని భావించి అతి పవిత్రమైన పాత్రికేయ వృత్తిలోకి అడ్డదారిలో వచ్చి అందిన కాడికి దోచుకుంటూ అందరికంటే నేనే ఎక్కువ అసెంబ్లీ పాసు ఉందంటూ నిస్సిగ్గుగా బరితెగించి తిరుగుతున్న ఏలూరు వెల్డర్ గాడి చరిత్ర ఏమని వర్ణించిన తక్కువే అని చెప్పాలి.
తన కుటుంబంలో ఉన్న ఇతరులను చూసైనా కష్టపడి పని చేసి పదిరూపాయలు సంపాదించుకుందామని ఆలోచన ఏమాత్రం లేకుండా అవినీతి అక్రమ మార్గం లో అడ్డగోలుగా సంపాదించడానికి అర్ధరాత్రి కారులు వేసుకుని అక్రమ రేషన్ వ్యాపారులను టార్గెట్ చేస్తూ అడిగినంత ఇవ్వక పోతే నేషనల్ ఇంటర్నేషనల్ అంటూ తప్పుడు కూతలు కూస్తూ కాసులు దండుకుంటూ దర్జాగా తిరుగుతున్న కట్టడి చేయలేని స్థితిలో అధికార వ్యవస్థ ఉండి పోయింది.
చేష్టలుడిగిన సమాచార శాఖ అధికారులు ప్రభుత్వం ఇస్తున్న జీతాలు సరిపోక అవినీతి సొమ్ముకు ఆశ పడి రాజ్యాంగ స్ఫూర్తిని మంట గలిపి మోసగాళ్లకు,కేటుగాళ్లకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇస్తే ఈ మాయగాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా దోచుకుని దాచుకునేందుకు వెనుకాడడం లేదు. వీడి రూపానికి అందమైన మేకప్ వేసుకుని బుచుకు బుచుకు వార్తలు రాస్తే అంతా బూడిద అవాల్సిందేనని ప్రచారం చేసుకుంటూ ఏలూరు లో చెల్లక ఏసీ బస్సెక్కి విజయవాడ గుంటూరు ,భీమవరం, రాజమండ్రి ఇలా వీడి ముఠా ను తయారు చేసుకుని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
గతంలో ఓ ఛానెల్ లో పనిచేసిన వాడితో జతకట్టి మహిళ లకు ఏదో ఐడి కార్డులు ఇచ్చి భీమవరం, రాజమండ్రి లో ముఠాలను తయారు చేసి దందాలు చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తూ విజయవాడ రామవరప్పాడు లో రూము తీసి అక్కడ వెధవ పనులు చేయగా వీడి భాగోతం బట్ట బైలు కావడంతో అక్కడ నుంచి బీఆర్టిస్ రోడ్ కు మకాం మార్చినట్లు తెలుస్తుంది.
అయితే వీడు గతంలో 4టీవి అనే ఉర్దూ ఛానెల్ లో పనిచేసినట్లు చెప్పుకుని అక్రిడేషన్ కు రెడీ చేసుకుంటే ఆ యాజమాన్యం దేహశుద్ధి చేసి పంపించి నట్లు కూడా బెజవాడ మీడియా కు తెలుసు.ఇదే తరహాలో ప్రస్తుతం నేషనల్ ఛానెల్ పెరుతో నకిలీ అక్రిడేషన్ పొందడమే కాకుండా ఈ నకిలీ గాడు ఇంకొక హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి అడ్డదారీలో అక్రిడేషన్ ఇప్పించినట్లు కూడా తెలుస్తోంది. ఇంకా ఉంది…