Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఛీ .ఛీ… వీరు పబ్లిక్ సర్వీస్ లేనా..

ఛీ .ఛీ… వీరు పబ్లిక్ సర్వీస్ లేనా..

పైసలకోసం పదవుల కోసం దిగజారి పోతారా. .
తండ్రి కొడుకు జమానాలో జైలుకూడు తినటం తప్పలేదే..
మీకెందుకు రా అయ్యా ఈ ఉద్యోగాలు..
ముష్టికోసం మురికి పనులు చేస్తారా…
మీకూ సంసారాలు ఉన్నాయిగా ..
మీరు ఖాఖీలే గా…ఖీచకులు కాదుగా …
ఖాకీ వృత్తికి కళంకితం తెచ్చినట్లేగా…
ఇందుకేనా మీడియా పై జులుం…
సకల మంత్రి ఏమి వెలగ బెట్టావయ్యా…
అందుకే సంక నాకిపోయారు..
వైకాపా పార్టీలో కామాంధులే ఎక్కువ ఉన్నారుగా..
ఒకడు బట్ట లిప్పాడు.. ఇంకొకడు జిప్పు విప్పాడు …
ఇప్పుడు అన్నీ విప్పి విడిచేసారుగా…
ఓ కుక్క కోసం ఖాకీలు కాపలాగా ఉన్నారా…
అధికారం ఇచ్చింది ఇందుకోసమేనా…
ఓరి అరగంట గంట నాయకులరా…
మీ గంటల కోసమే ఈ లాఠీలు పనిచేసాయే…
గుంటల కోసమే గున్ని, టాటా లు పనిచేసినట్లు ఉన్నాయే…
జగన్మోహనుడా ఈ వ్యామోహంతోనే సరిపోయిందే…
ఫ్యాలెస్ లో ఉండి చేసింది ఈ పాడు పనుల కోసమేనా…
మీ పాపాలకు ప్రాయశ్చిత్తము లేనట్లే…
కాలకుట విషాన్ని కెలికావ్…కటకటాలు తప్పవుగా…
ఖాకీలు మారండయ్యా…

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
కామాతురాణాం నభయం నలజ్జ అన్నారు పెద్దలు. కామంతో కళ్ళుమూసుకు పోయిన వాడికి సిగ్గు సరం ఉండదట. అయితే అలాంటి సిగ్గు లేని వాడికి చిర్రెత్తి పోయేటట్లు చేయాల్సిన ఖాకీలు ఆ కామాంధ కుక్కతో కౌగిలింతల పర్వం కొనసాగించి నట్లు ముంబై నటి కాదంబరి జైత్వాని ప్రత్యక్షంగా గోడు వెళ్ల బోసుకుంటుంటే ఛీ ఛీ వెనుక దగా ముందు దగా, కుడి ఎడమల దగా దగా… మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె..
మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె అన్న శ్రీశ్రీ గారి మాటలు గుర్తు చేసుకుందామంటే మీ వెనుక ఉన్న సివిల్ సర్వీస్ అడ్డొస్తోంది. భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన ఇలాంటి అధికారులు భావితరాలకు ఆదర్శంగా నిలువక పోగా భావి భారత పౌరులు అసహ్యం వేసేలా వీరి చేష్టలు బైటకి వస్తుంటే సమాజం సిగ్గుతో తలదించుకొంటోంది.ప్రజా క్షేమం కోసం ప్రజలు అధికారాన్ని ఇస్తే ఒకడు అరగంట ఇంకొకడు గంట అంటే ఎకంగా ఒకడు బట్టలు విప్పితే ఇంకొకడు జిప్పు విప్పి శ్రుంగార విలయతాండవం చేస్తుంటే వీరి వికృత చేష్టలను కట్టడి చేయాల్సిన ఖాకీలు కుక్క బిస్కెట్లు కావచ్చు, తమకు ఉన్నత మైన పదవులు ఎల్లప్పుడూ ఉండటానికి వీరితోనే చేతులు కలిపిన ఉదంతాలు చూస్తుంటే వీరిని ఈ సమాజం ఎలా హర్షిస్తుందో చూడాలి మరి.ఓ కుక్క కోసం సకలము తెలిసిన సకల మంత్రి ఏ సందుల్లో ఉన్నాడో మరి ఆనాడు ఈనాడు ఏ సందుల్లో దాక్కుంటారో మరి.తండ్రి మరణం చెందాడు రాజన్న రాజ్యం తెస్తానని చావు దెబ్బలు తినడానికి కూడా సిద్ధపడి చావును కూడా చాలెంజింగ్ గా తీసుకుని ప్రజల మన్నను పొంది చట్ట సభలలో కూర్చో బెడితే ఏమి చక్క బెట్టావు జగన్మోహనుడా..మీ పాలనంతా జగడాలు, జంజాటకాలే తప్ప.సంస్కరణ తెస్తానని రాజన్న పాలనలో రామ రాజ్యం కావాలని తపించావు చివరికి కామ రాజ్యానికి కట్టలు తెంపేసినట్లు మూట కట్టుకున్నావ్.చివరికి మూలన కూర్చున్నావ్. రసవంత మైన పాలన అందించేనీ పాలన లో నవరసాలతో నాట్యమాడే నాయకుల్ని పెట్టుకుని నడివీధిలో నిలబడ్డావు.నీది నీతివంతమైన పాలన అనాలా నీతి తప్పిన పాలన అనాలా..నాడు తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలు చేశావని నీతో పాటు సివిల్ సర్వీస్ ఉద్యోగులు కూడా జైలు జైలు జీవితం గడిపిన సందర్భాన్ని గుర్తుచేసుకుని అలాంటి వాటిని పునరావృతం కాకుండా చూసుకోకుండా ఈ అరగంట గంట నాయాలత్తో గాడి తప్పిపోతివి. చివరికి ఓ కుక్క కోసం ఈ రాష్ట్రం కాకుండా దేశం మొత్తం తెలిసేలా కెలికావ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ చెంచాగాళ్ల వల్లే నీ పంచె ప్రమాదం లో పడింది.మీడియా నోరు నొక్కావు.. అపర మేధావి అయిన చంద్రబాబు ను గేలికావు,నాన్న చేయంది నేనే చేసాను నాన్నెందుకో వెనుక బడ్డాడు అనుకున్నావు ఈ నటీమణితో నలువైపులా నీచ సంస్కృతి కి తెరలేపిన నాయకుడిలా పేరు తెచ్చుకున్నావు.ఈ గంట గాళ్ళు ఏదో దిక్కుల వీరి గంట లు వాయించుకుంటారు…మరి మన గంట గడుచేది ఎలా జగనన్నా…జర ఆలోచించకపోతి వే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article