Wednesday, November 27, 2024

Creating liberating content

రాజకీయాలురాయడానికి అతనెవరా ?

రాయడానికి అతనెవరా ?

జర్నలిస్టు..జర్నలిజం అంటే తెలుసా..
ఓరి బోడి గుండు నీకు తెలుసా…
వెల్డర్ టు జర్నలిస్టు అయితే తెలియదు…
జర్నలిజం అంటే ఏమిటో తెలుసుకో ..
కారెక్కి రేషన్ మిల్లులకు పోవడం కాదు….
అవే బియ్యం తెచ్చి అమ్ముకోవడం కాదు…
గోదావరి జిల్లాల్లో అడిగితే చెబుతారు నీ భాగోతం..
అడక్కుండానే నీ కథలు వస్తున్నాయి…
నీలో నిజాయితీ ఉంటే తప్పు కాదని నిరూపించుకో..
ప్రజాభూమి పాదాభివందనం చేస్తుంది..
ప్రతి కథనం కరెక్ట్ అయితే అప్పుడెలా….
నీ అక్రిడేషన్ ఫేక్ అవునా కాదా…
ఏలూరు dsp మీడియా సమావేశం నిజం కాదా…
జీడీ పిక్కల మాటున అక్రమ మద్యం నిజం కాదా ..
బ్రతకటానికి తప్పు చెయ్ అది ఈనాడు తప్పట్లేదు.
తప్పుచేయడానికే బ్రతుకుతానంటే ..
నాలుగో స్తంభం అంటే ఏమిటీ..
నమ్మిన వాళ్ళను నాకించేయడమా…
కంకిపాడులో రేషన్ పాయింట్ పెట్టిస్తావా…
ఇదేనా నీ వృత్తి…నీ దొంగ జర్నలిజం ఇదేకదా . .
చిలుకలూరి పేట చిన్నోడికి నీకు ఉన్న లింకేంటి…
పాసుమర్తితో ఫోన్ పే చేయించింది సంస్థ కోసమా..
అసలు నీది ఏ సంస్థ…ఎన్ని జిల్లాలు తిరుగుతావ్…
నీ నకిలీ కథలు…భేతాలుడి కథల్లాగా ఉన్నాయే ..
మార్పు చెందు…మనిషిగా బ్రతుకు …

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
స్వార్థం లేనిదే మనిషి బతకలేడు.తాను బతికేందుకు కొంత ధనమును సమకూర్చుకొనుటలో తప్పు లేదు.ఇది ఎంత అనేది ఎవరికి వారే నిర్ణయం చేసుకోవాలి.మనము సంపాదించే డబ్బు మూడు రకాలు గా ఖర్చు అవుతుంది. ఒకటి భోగము_ తాను తన కుటుంబ సభ్యులు అనుభవించేది.రెండు దానము _ అర్హులైన ఇతరుల కు దానధర్మాలు చేసి వారి శ్రేయస్సు కు కృషి చేయడం.మూడవది నాశనం __ ఇలా దానము,భోగము కాని ధనము నాశనం అవుతుంది, ఒక్కోసారి అది మనలను నాశనం చేసి విపరీతమైన కష్టాలు తెచ్చిపెడుతుంది.మన స్వార్థ ము కోసం ఇతరులకు హాని చేస్తే అది మితి మీరిన స్వార్థం.ఇది అన్యాయం.ఇలా చేయడం మహాపాపం.ఇలా సంపాదించి న సొమ్ము కలసిరాదు.వారిపిల్లలు చెడు వ్యసనాలకు బానిస లై డబ్బు అంతా నాశనం చేసి చాలా త్వరగా మరణిస్తారు.గాంధీ గారు ఒక మాట చెప్పారు.మనము సంపాదించి న ధనమునకు,ఆస్తులకు మనము సొంత దారులము కాము.మనము ధర్మ కర్త లము మాత్రమే.ఈ విషయం అంతా గుర్తు పెట్టుకొని ఆచరిస్తే అది మనకు శ్రేయస్కరం మరియు సమాజహితం కూడా. ఇది లోకొత్తర ధర్మం. అందుకు ఉదాహరణ గా కరోనా రూపంలో యావత్ జగతికి జ్ఞానం కలిగించింది.నీకు నాకు ఉన్న ఆస్తులు,డబ్బు ఇవేమి ఉన్న వెంట ఒకరు రాలేదు.కొడుకు కి తండ్రి దూరం,తండ్రికి కొడుకు దూరం,భార్యకు భర్త,భర్తకు భార్య అందరూ దూరంగా నే ఉన్నారు. భవబందాలు ఏవి కూడా పనికి రాలేదు.

కానీ ఇన్ని జరిగిన ఇంత జరుగుతున్నా చివరికి డబ్బుకోసం గబ్బు పనులు చేయడానికి వెనుకాడటం లేదు. ఇదే కోవలో వెల్డర్ జర్నలిస్టుగాడు చేరి జర్నలిజం ను యర్నలిజం గా మార్చి లేచింది మొదలు డబ్బు డబ్బు అని తిరుగుతూ గబ్బు పనులు చేస్తుంటే ఆఖరికి డబ్బుకోసం ఒళ్లుమ్ముకునేవాళ్ళ దగ్గరకు వెళ్లి వసూలు చేస్తుంటే వీడు జర్నలిస్టేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పాపం ఓ రైస్ మిల్లర్ ఓ కథ చెబుతుంటే దానిని ఏ విధంగా తీసుకోవాలో మాకు తెలిసిన జర్నలిజం భూతద్దం పెట్టి వెతికినా కనపడలేదు.నిజమే మేము రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నాం.ప్రభుత్వం రెండు రూపాయలకు ఇస్తే వారు పది రూపాయలకు ఒకడికి అమ్మితే వాడు ఇంకొకడికి ఇంకొక రూపాయికి

అమ్మితే వాడు ఇంకొక రూపాయికి అమ్మితే ఇలా చివరికి మా రైస్ మిల్ కు వస్తే మేమేదో వాటిని లారీలలో పంపిస్తూ ప్రతినెలా వారికి వీరికి ఈ సార్ కు ఆ సార్ కు వాటాలు ఇస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపయోగ పడుతున్నాము.ఇందులో మేమేమి నేరం చేశామో చెప్పండి అన్నారు.

మళ్లీ పట్టుబడితే కేసులు.. బెదిరిస్తే లంచాలు… అవసరమైతే జైలుకు ఆపై జబ్బులు తెచుకుంటున్నాము..కానీ మా డబ్బులు మాత్రమే వాటా తీసుకుంటున్నారు…మా జబ్బులు మాత్రం మాకే వదిలేస్తున్నారు ఇదెక్కడి న్యాయం అని ప్రశ్న వేశారు ఓ బొడిగుండోడి బాధితుడు ఫోనీ నీ ఛానెల్ ఏది నీపేపర్ ఏది నీ బుచుకు బుచుకు వార్తలు ఎక్కడ, నీవు రాస్తే కోమాలోకి పోతారన్నావుగా ఎందరు కోమాలోకి పోయారంటే నేషనల్ అంటాడట. పోనీలే నేషనల్ కానీ రేషన బియ్యమో కానీ ఇదిగో ఈ రూపాయి తీసుకొని వెళ్ళండి అంటే పాసుమర్తి తో నీకు నేనున్నా నీది తెనాలి నాది తెనాలి అని ఓ పాతిక వేలు ఫోన్ పే, ఇంకో పాతిక వేలు నగదు..కారులో బియ్యాన్ని తెచ్చుకుని బజారులో అమ్ముకుంటివి.అంతటితో ఆగితివా రాజమండ్రి నుంచి ఇంకొకడని తెచ్చి కారులో ఉండి వాడు అసలు పనిచేయని అంటే గతంలో పని చేసి తొలగించిన ఛానెల్ పేరు చెప్పి dso లకు ఫోన్ చేస్తే వారు రైస్ మిల్లర్లు కు ఫోన్ చేస్తే ఇలా దండుకుంటివి.ఇలా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అక్రమంగా సంపాదించుకోవడమే పనిగా పెట్టుకుంటివి.ఇదంతా చీకట్లో చేస్తూ పొద్దున్నే ఏసీ బస్సెక్కి ఎక్కడ బిల్డింగ్ లు ..ఎక్కడా స్లాబ్ లు వేసేదని తిరిగి దండుకొంటివి.ఇలా భవానిపురంలో నీ అవతారం చూసి ఐరన్ షాప్ వాడు ఐదువందలిస్తే ఆ..ఈ..ఊ అని చిందులెస్తివే కానీ వాడి గోడలో ఉన్న చిన్న ఇటుకను కూడా కదిలించకపోతివే.తాడి గడప సురేష్ 250 రూపాయలు ఇవ్వబోతే బీల్డింగ్ కూల్చివెయిస్తా నని ప్రగల్భాలు పలికి చివరికి ఐదువందల తో హ్యాపీ గా వస్తివే…ఏమైంది నీ నేషనల్ మీడియా…ias, ips, రాజ్ కుమార్ పలుకుబడి ఏమైంది. నీ బుచుకు బుచుకు వార్తలు రాయడానికి తీరిక లేదా రాస్తే వేసే సంస్థలేదా… ఏమైంది బుచుకు బుచుకుగా…ఇలాంటి నేరాలు ఘోరాలు రాయడానికి ఒక రోజు సరిపోవడం లేదే.పైగా రాయడానికి ఆయనెవరు అంటున్నావే ..నీ అవినీతి,నీ దన దాహంతో ఎంత మంది ని ఇబ్బంది పెడుతున్నావ్…అసలు నీవు జర్నలిస్టువా…నీకు అక్షరం ముక్క రాసేది వచ్చా…ప్రజా భూమి కథనాలు ఒక్కటైన తప్పు అని నిరూపిస్తే నీ బోడి గుండుకు పాలాభిషేకం చేసి పూజ చేస్తాం…తప్పు కాదు అవన్నీ ఒప్పు అయితే ఇంకేమి చేయాలో ఛాయిస్ ఈజ్ యూవర్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article