భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు ఇంటర్ డిగ్రీ విద్యార్థులు. సిగ్గు లేని ప్రభుత్వం అంటూ నినాదాలు..చేస్తూ…భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు ..కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫిస్ ముందు బైటయించారు విద్యార్థులు. ఎమ్మెల్యే వస్తారా స్కాలర్షిప్ ఇస్తారా.. అంటూ నినాదాలు చేశారు.