టి.నరసాపురం.
కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసంలోని పౌర్ణమి శుక్రవారం రావడంతో శివాలయాలు శివ భక్తులతో కిటకిట లాడాయి ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో మండలంలోని చిన్న కాశీగా పేరుగాంచిన టీ నర్సాపురం లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మరియు మక్కినవారిగూడెం రాకపోతే పల్లి గ్రామాలలో గల శివాలయాలలో శివ భక్తులు అభిషేకాలు చేయించుకున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం నుండి మహిళ లు పెద్ద సంఖ్యలో దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలతో నిండిపోయాయి ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో రాత్రి జ్వాలా తోరణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.