హిందూపురం
హిందూపురం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఏపీ డబ్ల్యూ జే యు హిందూపురం నియోజకవర్గం కమిటీల ఏర్పాటు కార్యక్రమం లో హిందూపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామాంజనేయులు ,ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, గౌరవ అధ్యక్షులు ఎల్ .రాంప్రసాద్, j. ప్రకాష్ అధ్యక్షతన ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సి. పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి డీ.బాబు ల ఆధ్వర్యంలో నియోజకవర్గ కమిటీ , హిందూపురం పట్టణ , లేపాక్షి మండలం , చిలమత్తూరు మండలం కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది.
హిందూపురం నియోజకవర్గం కమిటీ*..
1.అధ్యక్షులుగా:- ఎన్.జి నాగేంద్ర (సూర్య స్టాఫ్ రిపోర్టర్ )
3.ప్రధానకార్యదర్శిగా:రాజగోపాల్
4.ఉపాధ్యక్షులుగా:జబీవుల్లా
5.ఉపాధ్యక్షులుగా: వి విశ్వనాథ్
- గౌరవాధ్యక్షులు:- జె . ప్రకాష్ (వార్త),సుబ్బరాయుడు (సాక్షి)
.గౌరవ సలహాదారులుగా: ఎల్.రాంప్రసాద్, సుధాకర్
హిందూపురం టౌన్ కమిటీ*…
1.అధ్యక్షులుగా: ప్రదీప్ మహా న్యూస్
2.ప్రధాన కార్యదర్శిగా:.జగదీష్ వార్త
3.ఉపాధ్యక్షులుగా: గిరీష్ బాబు
4.ఉపాధ్యక్షులుగా: దాసప్ప (ఆంధ్రప్రభ)
5.గౌరవఅధ్యక్షులుగా: ఏ.నాగరాజు
6.గౌరవ సలహాదారులు కె.ప్రశాంత్
లేపాక్షి మండల కమిటీ..
.అధ్యక్షులుగా :-శశాంక్
.కార్యదర్శిగా:-సందీప్ వార్త
ఉపాధ్యక్షులుగా:- నవీన్ కుమార్ రెడ్డి
సహాయ కార్యదర్శి:- ప్రకాష్
గౌరవ అధ్యక్షులుగా:ఆనందప్ప
చిలమత్తూరు మండలం కమిటీ*..
.అధ్యక్షులుగా:పవన్ వార్త
ప్రధాన కార్యదర్శిగా:ఆంజనేయులు
.ఉపాధ్యక్షులుగా: గంగరాజు
. కార్యదర్శి: నరసింహారెడ్డి
. సహాయ కార్యదర్శి:- శ్రీధర్ రెడ్డి
. సలహాదారాలు:- మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.