Friday, November 29, 2024

Creating liberating content

హెల్త్షుగర్ ఉన్నవారు బీట్ రూట్ తీసుకోకూడదు

షుగర్ ఉన్నవారు బీట్ రూట్ తీసుకోకూడదు

సాధారణంగా మనలో చాలా బీట్‌ రూట్‌ని ఎక్కువగా తింటారు. దీని జ్యూస్‌, ముక్కులగా తీసుకుంటారు. కొంతమంది కూరలలో కూడా ఉపయోగిస్తారు. అయితే బీట్‌ రూట్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బీట్‌ రూట్‌లో అధిక శాతం నైట్రేట్‌ ఉంటుంది. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో తిమ్మిరిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీని జ్యూస్‌గా తీసుకోవడం వల్ల కొంతమందికి కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.అంతేకాకుండా దీని వల్ల జీర్ణవ్యస్థ కూడా దెబ్బతింటుంది. గర్భిణీ స్త్రీలు బీట్‌ రూట్‌ని తక్కువగా తీసుకోవాలని ఆరోగ్యనిపుణలు చెబుతారు. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అలాగే బీట్‌ రూట్‌లో కాపర్‌, ఐరన్‌ ఇతర పోషకాలు ఉంటాయి. దీని వల్ల కాలేయం దెబ్బతింటుంది. దీంతో పాటు ఆక్సలేట్‌ వల్ల కిడ్నీలో రాళ్లు చేరడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తక్కువ శాతం రక్తపోటు ఉన్నవారు బీట్‌ రూట్‌ ని తినకపోవడం చాలా మంచిది. దీని తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బీట్‌ రూట్‌లో నైట్రేట్‌ ఎక్కువగా ఉండటం వల్ల రక్త కణాలు దెబ్బతింటాయి. బీట్ రూట్ తీసుకోవడం ద్వారా ఎలర్జీ సమస్యలకు దరి తీస్తుంది. బీట్రూట్ లో అధిక షుగర్‌ స్థాయిలు కారణంగా షుగర్ ఉన్నవారు దీని అస్సలు తీసుకోకూడదు.బీట్రూట్ ని మితంగా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణలు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకోవడం ద్వారా అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుందని అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article