పోరుమామిళ్ల:
మండలపరిషత్ ప్రాధమికొన్నత పాఠశాల పిట్టిగుంట యందు, మెగా పేరెంట్స్ ఆత్మీయ సమావేశం శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది, ప్రధానోపాధ్యాయులు వి. నారాయణ అధ్యక్షులుగా, సర్పంచ్ ముమ్మడి రెడ్డి జయమ్మ, ఎస్ యం ఎస్ చైర్మన్ బూసిరెడ్డి వెంకటలక్ష్మి, మరియు గౌరవ అతిధిలు డాక్టర్ డి. మార్కరెడ్డి రిటైర్డ్ డియంహెచ్ఓ, తలిదండ్రులు, గ్రామస్తులు విధ్యార్థిని విద్యార్థులు, పాట శాల ఉపాధ్యాయులు, రమణ రెడ్డి, అరుణ, నారాయణరెడ్డి, పాటశాల అభివృద్ధి కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని, పిల్లలకు నైతిక విలువలు ముఖ్యం అని పెరుక్కొన్నారు.