పుట్లూరు.
పుట్లూరు మండలంలో కుల గణన సర్వే ఈనెల 19 వ తేదీ నుంచి ప్రారంభమైందని ఈ సర్వే ఈనెల 28 వ తేదీ వరకు జరుగుతుంది ఇప్పటికి 25.16% పూర్తీ అయిందని ఆదివారం అరకటి వేముల, కడవకల్లు సచివాలయాల్లో కులగణనను ఎంపీడీవో యోగానంద రెడ్డిపరిశీలించడం జరిగినది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగనన సర్వే త్వరగా పూర్తి చేయాలని సిబ్బంది వాలంటీర్లను ఆదేశించడం అయినది. ప్రజలందరూ కూడా కులగణనకు సంబంధించి అవసరమైన సమాచారం సచివాలయ సిబ్బందికి , వాలంటీర్లకు చెప్పి సహకరించాలని ఆయనకోరడమైనది.