పోరుమామిళ్ల:
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసులో ప్రతిభ కనబరిచిన పోరుమాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిరంజీవికి శుక్రవారం కడపలో జిల్లా కలెక్టర్ విజయరామరాజు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కలస్పాడు కాసినాయన పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని ప్రజలు నాయకులు సర్కిల్ ఇన్స్పెక్టర్ చిరంజీవికి అభినందనలు తెలియజేశారు.