కూనవరం:
కూనవరం మండలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కూనవరం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సురేష్, శాఖ గ్రంథాలయంలో లైబ్రరీయన్ గోవిందరాజులు, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ అనసూయ, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు, ముఖ్య కూడలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఎంపీపీ పాయం రంగమ్మ, జడ్పిటిసి గుజ్జ విజయ మాట్లాడారు.