మార్కాపురం
మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మండలం లో గొల్లపల్లి భవిష్యత్తుకు గ్యారంటీ”కార్యక్రమం నిర్వహించారు. హరతులు, పూలదండలు, శాలువాలతో బాబు ష్యూరిటీ భవిషత్ గ్యారంటీ కార్యక్రమం.కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మరియు టిడిపి ఇన్చార్జ్ కందులు నారాయణరెడ్డి మరియు ఆయన తనయుడు విగ్నేష్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ సూపర్సిక్స్ పథకాల గురించి వివరించారు.ప్రతిఒక్కరి కష్టాలు తీరాలి అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సాధ్యం అని తెలిపిన టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డినలభై సంవత్సరాలు విలువలతో కూడిన రాజకీయాలకు పెట్టిందే పేరు చంద్రబాబు నాయుడు అని ఇంటింటికి తిరిగి కార్యక్రమం చేపట్టిన తెలుగుదేశం నాయకులు..అక్రమంగా కేసులో ఇరికించి చంద్రబాబునాయుడు ని ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం త్వరలో పతనం అవుతుందని తెలుగుదేశం నాయకులు తెలిపారు.