గుజ్జుల ఈశ్వరయ్య
కడప సిటీ:
ఏపీ రైతు సంఘం ఆదివారం ఫిబ్రవరి 4 నాడు రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూరైతు,కౌలురైతులకు రెండులక్షల వరకు అన్ని రకాల పంట రుణాలు మాఫీ చేయాలి అన్నారు.
రైతు,కౌలురైతులు సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ.15 వేలు సాగు సాయం అందించాలి.
కరువు,తుఫానుల వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణం ఇన్ప్ ట్ సబ్సిడీ, బీమా పరిహారం చెల్లించాలి అన్నారు. లేనిపక్షంలో
ఫిబ్రవరి 8న కలెక్టరేట్, ఆర్ డి ఓ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తాము అని గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు .