చిన్న చేపలు, పెద్ద చేపలు. ఏవి ప్రయోజనకరమైనవనే ప్రశ్న చాలామందిలో వుంటుంది. పోషకాహార నిపుణులు చెప్పేదేమిటంటే… పెద్ద చేపల కంటే చిన్న చేపలు మంచివి అని చెబుతారు. చిన్న చేపల్లో క్యాల్షియం, విటమిన్ ఎ పుష్కలంగా వుంటాయి కనుక ఎముకలకు, కళ్లకు మేలు చేస్తాయి.తక్కువ స్థాయిలో మెర్క్యురీ వుంటుంది కనుక ఇవి ఆరోగ్యానికి మంచిది.చిన్న చేపల్లో మినరల్స్ వుండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బ్రెయిన్ పవర్‌ను పెంచే ఒమేగా 3 యాసిడ్స్ చిన్న చేపల్లో వుంటాయి.చిన్న చేపల్లో కలుషితాల స్థాయి చాలా తక్కువ మోతాదులో వుంటుంది.