Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుబాధితరాలుకుఆర్థిక సహాయం,వందేమాతరంటీమ్ దాత్రుత్వం…

బాధితరాలుకుఆర్థిక సహాయం,వందేమాతరంటీమ్ దాత్రుత్వం…

తనకల్లు:తనకల్లు మండల పరిధిలోని మారప్పగారిపల్లి లో ఉండే రసూలమ్మ కుమార్తె అమ్మజాన్ భర్త,బతుకు దెరువు కోసం. సౌదీకి వెళ్లి అక్కడే మరణించడం జరిగింది. అమ్మాజన్ ది చాలా పేద కుటుంబం ఆమెకు ముగ్గురు పిల్లలు ఈ విషయం తెలుసుకున్న వందేమాతరం టీమ్ వారివంతు సహాయంగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా టీం సభ్యులు మాట్లాడుతూ మానవ సేవే, మాదవ సేవ అంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. టీం సభ్యులు ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే అందురు వెంటనే స్పందించి కార్యక్రమం చేయడం చాలా ఆనందించ దగ్గర విషయం అని అన్నారు. ప్రజలందరి ఆశీషులతో టీం సభ్యులు అందరు బాగుందాలని మండల ప్రజలు కోరుకుంటూ టీం సభ్యులను ప్రశంస కురుపిస్తున్నారు.
అమ్మ జాన్ కుటుంబ సభ్యులు టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో సంకు వెంకటరమణ,బాగేపల్లి అశోక్,గోవిందు బాలకృష్ణ,రిపోర్టర్ శీనప్ప,సద్ద గంట్ల విశ్వనాథ్,లాయర్ కుమార్,బాగేపల్లి సుబ్బయ్య,బాగేపల్లి కార్తిక్, బాదుల్లా ,బక్కస0 నవీన్, షకీర్, బాగేపల్లి సుబ్బయ్య ప్యాన్షి స్టోర్ ,శ్రీనివాసులు,
,బాగేపల్లి శ్రీనాథ్, హోటల్ శివ,తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article