Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్ఎండుద్రాక్ష… ఉపయోగాలు?

ఎండుద్రాక్ష… ఉపయోగాలు?

రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎండుద్రాక్ష సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో వున్న పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది.ఎండుద్రాక్ష తింటుంటే రక్తపోటు, మధుమేహం అదుపులో వుంటాయి.ఎండుద్రాక్ష తినేవారి చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా వుంటుంది.ఎండు ద్రాక్ష తింటే మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.రాత్రిపూట పది ఎండు ద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది.క్యాల్షియం అధికంగా వుండే కిస్మిస్‌లను పాలలో కలుపుకుని తింటే ఎముక పుష్టి కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article