మార్కాపురం
మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో
గ్రామీణ ఎస్ఐ వెంకటేశ్వర నాయక్
తెల్లవారుజామునుంచి ఎస్టేట్ ఏకలవ్య కాలనిలో ఆకస్మిక సొదాలు నిర్వహించారు
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పొలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది.కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా మారణాయుధాలు ఎమైనా వున్నయా ఆ నేపథ్యంలో సొదాలు నిర్వహించారు
ఈ సొదాలలో ప్రస్తుతానికి సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు
ఈ.సొదాలు.ఇంకాకొనసాగుతాయని శాంతి,భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించామని ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే మాకు సమాచారం ఇవ్వాలని.సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు