Uncategorized - Praja Bhoomi https://www.prajabhoomi.com/category/uncategorized/ Get the Facts, Get Prajabhoomi Fri, 15 Nov 2024 13:05:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 అక్నూ ఎం ఎస్ ఎన్ క్యాంపస్ లో ఘ‌నంగా బిర్సాముండా జయంతి https://www.prajabhoomi.com/%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%a8%e0%b1%82-%e0%b0%8e%e0%b0%82-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%b8%e0%b1%8d/ https://www.prajabhoomi.com/%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%a8%e0%b1%82-%e0%b0%8e%e0%b0%82-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%b8%e0%b1%8d/#respond Fri, 15 Nov 2024 13:05:27 +0000 https://www.prajabhoomi.com/?p=19496 కాకినాడరూరల్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎం.ఎస్. ఎన్ పీజీ క్యాంపస్ ప్రాంగణంలో శుక్రవారం బిర్సా ముండా 150వ జయంతిని ప్రోగ్రాం కన్వీనర్ డా ఎల్ మధు కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పోచయ్య మాట్లాడుతూ వేదకాలం నుండి రామాయణ భారత కాలం వరకు వికసించిన భారతీయ సంస్కృతిని వారసత్వంగా స్వీకరించిన గిరిజనులు నేటికీ ఆచార సంప్రదాయలు పాటించటం విశేషమన్నారు. భాష, యాస, కట్టు, బొట్టు కోసం […]

The post అక్నూ ఎం ఎస్ ఎన్ క్యాంపస్ లో ఘ‌నంగా బిర్సాముండా జయంతి appeared first on Praja Bhoomi.

]]>
కాకినాడరూరల్

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎం.ఎస్. ఎన్ పీజీ క్యాంపస్ ప్రాంగణంలో శుక్రవారం బిర్సా ముండా 150వ జయంతిని ప్రోగ్రాం కన్వీనర్ డా ఎల్ మధు కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పోచయ్య మాట్లాడుతూ వేదకాలం నుండి రామాయణ భారత కాలం వరకు వికసించిన భారతీయ సంస్కృతిని వారసత్వంగా స్వీకరించిన గిరిజనులు నేటికీ ఆచార సంప్రదాయలు పాటించటం విశేషమన్నారు. భాష, యాస, కట్టు, బొట్టు కోసం అలాగే అడవి, చెట్టు పుట్ట, నీటి రక్షణ కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నవ యువకుడు బిర్సా ముండా అందరికీ ఆదర్శమన్నారు. అలాగే గిరిజనులు తమ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ వికాసానికి కృషి చేయాలని కోరారు.మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రశాంతిశ్రీ మాట్లాడుతూ తర తరాలుగా వికసించిన గిరిజన గ్రామీణ స్వావలంబాన పద్ధతులను ప్రజాస్వామ్య వ్యవస్థ గా పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలో ప్రస్తావించారని పేర్కొన్నారు. సీనియర్ అధ్యాపకులు డా నాని బాబు ప్రసంగింస్తూ ప్రతి ఒక్కరు బిర్సా ను ఆదర్శంగా తీసుకుని మానవతా విలువలు పాటిస్తూ జీవితంలో ఉన్నత దశలో చేరుకుని దేశసేవలో భాగస్వామ్యులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో డా అజయ్ రతన్,నదీమ్, డా స్టీఫెన్, డా హారిక, వరప్రసాద్, డా హరిబాబు,మనికంటేశ్వరారెడ్డి డా అప్పారావు, డా శ్రీదేవి, మనోజ్, డా గోపి ,శ్రీనివాస్, డా హేమలత, డా విజయశ్రీ,డా ఉమారజిత బోధననేతర సిబ్బంది శ్రీనివాస్ , సూరిబాబు,హరిబాబు, సత్తిబాబు, సంతోష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

The post అక్నూ ఎం ఎస్ ఎన్ క్యాంపస్ లో ఘ‌నంగా బిర్సాముండా జయంతి appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%a8%e0%b1%82-%e0%b0%8e%e0%b0%82-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%b8%e0%b1%8d/feed/ 0
ఎమ్మెల్యే నానాజీని భర్త రఫీ చేయాలి https://www.prajabhoomi.com/mla-nanajis-husband-should-be-rafi/ https://www.prajabhoomi.com/mla-nanajis-husband-should-be-rafi/#respond Sun, 22 Sep 2024 16:46:26 +0000 https://www.prajabhoomi.com/?p=18308 జగ్గంపేట : కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని ఎమ్మెల్యే పదవి నుండి బర్తరాఫ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని జగ్గంపేటలో దళిత సంఘాలు ఐక్యతగా నిరసన తెలియజేశారు రౌడీల ప్రవర్తిస్తున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులి ప్రసాద్ బీఎస్పీ జగ్గంపేట ఇంచార్జ్ జుత్తుక నాగేశ్వరరావు జై భీమ్ […]

The post ఎమ్మెల్యే నానాజీని భర్త రఫీ చేయాలి appeared first on Praja Bhoomi.

]]>
జగ్గంపేట : కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని ఎమ్మెల్యే పదవి నుండి బర్తరాఫ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని జగ్గంపేటలో దళిత సంఘాలు ఐక్యతగా నిరసన తెలియజేశారు రౌడీల ప్రవర్తిస్తున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులి ప్రసాద్ బీఎస్పీ జగ్గంపేట ఇంచార్జ్ జుత్తుక నాగేశ్వరరావు జై భీమ్ రావ్ భారత్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ వల్లూరి సత్యానందం అంబేడ్కర్ వాది నీలపల్ల అప్పారావు లు డిమాండ్ చేశారు రంగరాయ మెడికల్ కాలేజీలో పరిమిషన్ తెచ్చుకో మనీ చెప్పినందుకు దళిత డాక్టర్ఉమామహేశ్వరరావు ని పబ్లిక్ లో లంజా కొడకా అని తిట్టి కొట్టిన ఎమ్మెల్యే పై అతని అనుసరులపై కేసు నమోదు చేయాలి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుండి సభ్యత్వం నుండి తొలగించాలి గవర్నర్ గారు కలుగజేసుకుని ఎమ్మెల్యే పదవి నుండి బర్తరాఫ్ చేయాలి తోట త్రిమూర్తులు అనంతబాబుల సరసన పంతం నానాజీ చేరిపోయినారు దళితుల ఓట్లతో ఎమ్మెల్యేలుగా గెలిచి దళితులనే కొట్టడం మూర్ఖుల లక్షణం కుల అహంకారం రాజకీయ అహంకారం అన్ని కలిసి పంతం నానాజీకి కళ్ళు నెత్తికెక్కుతున్నవి పంతం వారి కుటుంబంలో చేడ పుట్టాడు పంతం పద్మనాభం దళితులను ఎంతగానో ప్రేమించేవారు వారి వంశంలో పుట్టి దళిత అధికారిని కొట్టి పంతం వంశానికి ఉన్న పరువు తీసినాడు ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని దళిత నాయకులు డిమాండ్ చేశారు

The post ఎమ్మెల్యే నానాజీని భర్త రఫీ చేయాలి appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/mla-nanajis-husband-should-be-rafi/feed/ 0
మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదు: రాహుల్ గాంధీ https://www.prajabhoomi.com/rahulgandhi/ https://www.prajabhoomi.com/rahulgandhi/#respond Tue, 10 Sep 2024 10:30:46 +0000 https://www.prajabhoomi.com/?p=17953 కాంగ్రెస్ ఎంపీ మరియు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకేమీ ద్వేషం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో చేశారు. రాహుల్ గాంధీ ప్రకటనలో మోదీ ఆలోచనా విధానం తనకు విభిన్నమని, కానీ వ్యక్తిగతంగా ఆయనను ద్వేషించడంలేదని అన్నారు.రాహుల్ మాట్లాడుతూ, రాజకీయ విభేదాలు అనివార్యమని, మోదీ ఆలోచనలు తనకు భిన్నంగా ఉన్నాయని, కానీ ఇది వ్యక్తిగత ద్వేషం కానని వివరించారు. […]

The post మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదు: రాహుల్ గాంధీ appeared first on Praja Bhoomi.

]]>
కాంగ్రెస్ ఎంపీ మరియు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకేమీ ద్వేషం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో చేశారు. రాహుల్ గాంధీ ప్రకటనలో మోదీ ఆలోచనా విధానం తనకు విభిన్నమని, కానీ వ్యక్తిగతంగా ఆయనను ద్వేషించడంలేదని అన్నారు.రాహుల్ మాట్లాడుతూ, రాజకీయ విభేదాలు అనివార్యమని, మోదీ ఆలోచనలు తనకు భిన్నంగా ఉన్నాయని, కానీ ఇది వ్యక్తిగత ద్వేషం కానని వివరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కొన్ని అంశాల్లో మోదీ పట్ల తనకు సానుభూతి ఉందని కూడా పేర్కొన్నారు.రాహుల్ గాంధీ తన పర్యటనలో విద్యార్థులు, స్థానిక భారతీయ అమెరికన్లతో సమావేశమై మోదీతో తన తారతమ్యాలను చర్చించారు.

The post మోదీతో విభేదిస్తా తప్ప ఆయనంటే ద్వేషం లేదు: రాహుల్ గాంధీ appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/rahulgandhi/feed/ 0
వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల విరాళం https://www.prajabhoomi.com/varada/ https://www.prajabhoomi.com/varada/#respond Tue, 10 Sep 2024 09:51:37 +0000 https://www.prajabhoomi.com/?p=17941 విద్యుత్ ఉద్యోగులు వరద బాధితుల కోసం తీసుకున్న చర్యలు ప్రశంసనీయంగా నిలిచాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి వారి ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా రూ. 10.60 కోట్లు అందజేశారు. ఈ విరాళాన్ని మంగళవారం ఉదయం మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి విద్యుత్ ఉద్యోగుల కృషిని ప్రశంసించారు. వారిచేసిన అద్భుత సేవలతో, విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో కీలక పాత్ర పోషించారని, ఇప్పుడు […]

The post వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల విరాళం appeared first on Praja Bhoomi.

]]>
విద్యుత్ ఉద్యోగులు వరద బాధితుల కోసం తీసుకున్న చర్యలు ప్రశంసనీయంగా నిలిచాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి వారి ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా రూ. 10.60 కోట్లు అందజేశారు. ఈ విరాళాన్ని మంగళవారం ఉదయం మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి విద్యుత్ ఉద్యోగుల కృషిని ప్రశంసించారు. వారిచేసిన అద్భుత సేవలతో, విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో కీలక పాత్ర పోషించారని, ఇప్పుడు వారు తమ జీతంతో కూడా సహాయం అందించారని పేర్కొన్నారు.

The post వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల విరాళం appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/varada/feed/ 0
వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7 నా? https://www.prajabhoomi.com/vinayaka-chaturdi/ https://www.prajabhoomi.com/vinayaka-chaturdi/#respond Tue, 03 Sep 2024 08:12:29 +0000 https://www.prajabhoomi.com/?p=17838 వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇది జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదించే గణేశుడి జన్మదిన వేడుక. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబరులో గణేశ్ చతుర్థి జరుపుకుంటారు.ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7న ఉంటుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చతుర్థి తిథి సెప్టెంబర్ 6న ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుండటంతో ఏ తేదీని పరిగణనలోకి తీసుకోవాలనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. అయితే […]

The post వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7 నా? appeared first on Praja Bhoomi.

]]>
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇది జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదించే గణేశుడి జన్మదిన వేడుక. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబరులో గణేశ్ చతుర్థి జరుపుకుంటారు.
ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7న ఉంటుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చతుర్థి తిథి సెప్టెంబర్ 6న ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుండటంతో ఏ తేదీని పరిగణనలోకి తీసుకోవాలనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. అయితే దృక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వినాయక చవితి జరుపుకోనున్నారు.

గణేశ్ పూజ ముహూర్తం – సెప్టెంబర్ 7న ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు,
చతుర్థి తిథి ప్రారంభం – సెప్టెంబర్ 6, 2024న మధ్యాహ్నం 3:01 గంటలకు
చతుర్థి తిథి ముగింపు – సెప్టెంబర్ 7, 2024 సాయంత్రం 5:37
వినాయకుని విగ్రహ స్థాపన సమయం – సెప్టెంబర్ 7, ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు

చంద్రుడు:
దృక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:01 గంటల నుండి రాత్రి 8:16 గంటల వరకు, సెప్టెంబర్ 7 న ఉదయం 9:30 నుండి రాత్రి 8:45 గంటల వరకు చంద్రుడిని చూడకూడదు. వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూడకూడదని చెబుతారు.గణేష్ చతుర్థి వేడుకలు 10 రోజులు జరుగుతాయి. ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నా కూడా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో.. ముఖ్యంగా ముంబై, పూణే, హైదరాబాద్ వంటి నగరాలలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి.పండుగ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి స్థాపన చేసి, స్వామిని ప్రార్థించి, పూజాది కార్యక్రమాలు నిర్వహించి, భోగం సమర్పించి, ఉపవాసం ఆచరిస్తారు. ఆచారాల ప్రకారం, ప్రజలు గణపతిని ఒకటిన్నర రోజులు, మూడు రోజులు, ఏడు రోజులు లేదా పది రోజులు తమ ఇళ్లలో ఉంచుతారు. గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది. ఈ రోజున భక్తులు వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

The post వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7 నా? appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/vinayaka-chaturdi/feed/ 0
సచివాలయంలో మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు https://www.prajabhoomi.com/chief-minister-chandrababu-inaugurated-the-monkeypox-rtpcr-kit-at-the-secretariat/ https://www.prajabhoomi.com/chief-minister-chandrababu-inaugurated-the-monkeypox-rtpcr-kit-at-the-secretariat/#respond Fri, 30 Aug 2024 03:19:32 +0000 https://www.prajabhoomi.com/?p=17709 విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ తయారీ అభినందనీయంమొట్టమొదటి దేశీయ మంక్సీపాక్స్ టెస్ట్ కిట్ విడుదల గర్వకారణంమేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుం-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి :- మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశాఖ మెడ్ […]

The post సచివాలయంలో మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు appeared first on Praja Bhoomi.

]]>
విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ తయారీ అభినందనీయం
మొట్టమొదటి దేశీయ మంక్సీపాక్స్ టెస్ట్ కిట్ విడుదల గర్వకారణం
మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుం
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి :- మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీపీసీఆర్ కిట్ ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ కిట్ ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్ టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెడ్ టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్‌ (ErbaMDx MonkeyPox RT-PCR Kit) పేరిట ఈ కిట్ రూపకల్పన చేసినట్లు సీఈఓ జితేంద్ర శర్మ సీఎంకు వివరించారు. ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని తెలిపారు. మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను రూపొందించిన మెడ్ టెక్ జోన్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు అభినందించారు. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుంది. ప్రభుత్వం నుండి మెడ్ టెక్ జోన్ కు అన్ని విధాలా సహాయ,సహకారాలు అందిస్తామన్నారు. వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా త్వరలో సోలార్ తో నడిచే ఎలక్ట్రానికి వీల్ చైర్ ను రూపొందించనున్నట్లు మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నిక గల వైద్య పరికరాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

The post సచివాలయంలో మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/chief-minister-chandrababu-inaugurated-the-monkeypox-rtpcr-kit-at-the-secretariat/feed/ 0
హ్యాక్ అయిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎక్స్ ఖాతా https://www.prajabhoomi.com/ts-assembly-speaker-gaddam-prasad-x-hacked/ https://www.prajabhoomi.com/ts-assembly-speaker-gaddam-prasad-x-hacked/#respond Mon, 26 Aug 2024 07:57:47 +0000 https://www.prajabhoomi.com/?p=17538 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ ఎక్స్ (మాజీగా ట్విట్టర్) ఖాతా ఇటీవల హ్యాక్‌ చేయబడింది. హ్యాకింగ్ జరిగిన సమయంలో, హ్యాకర్లు ఆ ఖాతా ద్వారా కొన్ని వీడియోలు మరియు పోస్టులు పెట్టారు. ఈ విషయం గురించి గడ్డం ప్రసాద్ స్వయంగా ప్రకటించారు.తన ట్వీట్‌లో ఆయన చెప్పారు, “ఈ రోజు ఉదయం నా వ్యక్తిగత ఎక్స్ ఖాతా కొంత సమయం హ్యాక్ అయింది. మా టెక్నికల్ టీమ్ ఈ విషయాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకుని సెట్ […]

The post హ్యాక్ అయిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎక్స్ ఖాతా appeared first on Praja Bhoomi.

]]>
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ ఎక్స్ (మాజీగా ట్విట్టర్) ఖాతా ఇటీవల హ్యాక్‌ చేయబడింది. హ్యాకింగ్ జరిగిన సమయంలో, హ్యాకర్లు ఆ ఖాతా ద్వారా కొన్ని వీడియోలు మరియు పోస్టులు పెట్టారు. ఈ విషయం గురించి గడ్డం ప్రసాద్ స్వయంగా ప్రకటించారు.తన ట్వీట్‌లో ఆయన చెప్పారు, “ఈ రోజు ఉదయం నా వ్యక్తిగత ఎక్స్ ఖాతా కొంత సమయం హ్యాక్ అయింది. మా టెక్నికల్ టీమ్ ఈ విషయాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకుని సెట్ చేశారు. నా ఎక్స్ ఖాతా హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్‌లకు నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను.”ఇటీవలి కాలంలో ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్‌ అవడం పెరుగుతోంది, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సదరు వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించవచ్చు.

The post హ్యాక్ అయిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎక్స్ ఖాతా appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/ts-assembly-speaker-gaddam-prasad-x-hacked/feed/ 0
గ్యాస్ సిలెండర్ పేలి ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి https://www.prajabhoomi.com/gas-cylinder-exploded-mother-along-with-two-children-died/ https://www.prajabhoomi.com/gas-cylinder-exploded-mother-along-with-two-children-died/#respond Sat, 17 Aug 2024 10:23:44 +0000 https://www.prajabhoomi.com/?p=17201 అన్నమయ్య జిల్లాలో రాయచోటి మండలం కొత్తపేటలో గ్యాస్ సిలెండర్ పేలిన దారుణ ఘటనలో ఒక వివాహిత మరియు ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో రమాదేవి, మనోహర్, మరియు మన్విత అనే ఇద్దరు చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోయారు.పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రాయచోటి డీఎస్పీ రామచంద్రయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన […]

The post గ్యాస్ సిలెండర్ పేలి ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి appeared first on Praja Bhoomi.

]]>
అన్నమయ్య జిల్లాలో రాయచోటి మండలం కొత్తపేటలో గ్యాస్ సిలెండర్ పేలిన దారుణ ఘటనలో ఒక వివాహిత మరియు ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో రమాదేవి, మనోహర్, మరియు మన్విత అనే ఇద్దరు చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోయారు.పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రాయచోటి డీఎస్పీ రామచంద్రయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.రమాదేవి భర్త రాజు కువైట్‌లో పనిచేస్తున్నారని, వారి మధ్య తరచూ గొడవలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో, ప్రమాదం ప్రమాదవశాత్తుగా జరిగిందా, లేక ఇది ఒక అనుమానాస్పద ఘటనా అనే దానిపై పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నారు.

The post గ్యాస్ సిలెండర్ పేలి ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/gas-cylinder-exploded-mother-along-with-two-children-died/feed/ 0
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి : స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు https://www.prajabhoomi.com/ap-speaker-ayyana-patrudu/ https://www.prajabhoomi.com/ap-speaker-ayyana-patrudu/#respond Sat, 17 Aug 2024 10:11:19 +0000 https://www.prajabhoomi.com/?p=17195 ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని కోరడం ఆసక్తికర వ్యాఖ్యగా మారింది. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాగానే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వబడుతుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా, జగన్‌ ప్రతిపక్ష హోదాపై చట్టపరంగా వ్యవహరించబడుతుందని చెప్పారు.ఇక, కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇవ్వబోతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ శిక్షణలో రాజకీయ విలువలు, ప్రజా సేవ, సామాజిక బాధ్యత వంటి […]

The post అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి : స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు appeared first on Praja Bhoomi.

]]>
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని కోరడం ఆసక్తికర వ్యాఖ్యగా మారింది. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాగానే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వబడుతుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా, జగన్‌ ప్రతిపక్ష హోదాపై చట్టపరంగా వ్యవహరించబడుతుందని చెప్పారు.ఇక, కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇవ్వబోతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ శిక్షణలో రాజకీయ విలువలు, ప్రజా సేవ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించబడుతుంది.అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయిందని, ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రానికి మంచి రోజులు తిరిగి వస్తాయని అయ్యన్నపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

The post అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి : స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/ap-speaker-ayyana-patrudu/feed/ 0
పరిశోధనలతో సమాజానికి మేలు https://www.prajabhoomi.com/ramachandrapuram/ https://www.prajabhoomi.com/ramachandrapuram/#respond Wed, 07 Aug 2024 11:57:26 +0000 https://www.prajabhoomi.com/?p=16668 రామచంద్రపురం :సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు నిర్వహించాలని ఇండో- జెర్మన్ సైన్స్ & టెక్నాలజీ సెంటర్, న్యూఢిల్లీ చీఫ్ సైంటిఫిక్ ఆఫిసర్ డా. పి.వి. లలిత అన్నారు. బుధవారం రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలో ఉన్న సెవెన్ హిల్స్ ఫార-శీ కళాశాలలో ” ఫార్కాస్యుటికల్ రీసెర్చ్ ఫండింగ్ : బిల్డింగ్ సక్సెస్ఫుల్ పార్టనర్షిప్ 2 ఇన్నోవేషన్, ఎక్సెలెన్స్ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ” అనే అంశం పై ఒక రోజు అంతర్జాతీయ వరఃషాప్ ను ఘనంగా నిర్వహించారు. ఈ […]

The post పరిశోధనలతో సమాజానికి మేలు appeared first on Praja Bhoomi.

]]>
రామచంద్రపురం :సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు నిర్వహించాలని ఇండో- జెర్మన్ సైన్స్ & టెక్నాలజీ సెంటర్, న్యూఢిల్లీ చీఫ్ సైంటిఫిక్ ఆఫిసర్ డా. పి.వి. లలిత అన్నారు. బుధవారం రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలో ఉన్న సెవెన్ హిల్స్ ఫార-శీ కళాశాలలో ” ఫార్కాస్యుటికల్ రీసెర్చ్ ఫండింగ్ : బిల్డింగ్ సక్సెస్ఫుల్ పార్టనర్షిప్ 2 ఇన్నోవేషన్, ఎక్సెలెన్స్ ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ” అనే అంశం పై ఒక రోజు అంతర్జాతీయ వరఃషాప్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్యావతి మహిళ్ళా పాలిటెక్నిక్ కాలేజ్ ఫార్మసీ అధిపతి డా. యం. పద్మావతమ్మ, మరియు గౌరవ అతిధిగా తిరుపతి -వెఐటి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొ. యం. రవిశంకర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా హాజరైన -పి.వి. లలిత మాట్లాడుతూ. పరిశోధనలు నాణ్యతతో కూడినవి ఉంటే అవి సమాజానికి ఎంతో ఉపయోగపడుతాయని, పరిశోధనలు చేయటకు వివిధ సంస్థలు ఫంకింగ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాయిని తెలిపారు ఈ కార్యక్రమంలో డా. పద్యావతమ్మ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రయోగాలు, పరిశోధనలు ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా ప్రొ. యం. రవి శంకర్ మాట్లాడుతూ సూతన ఆవిష్కరణలతో కొత్త ఔషధాల అభివృద్ధి సులభతరమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యం. సిరంజన్ బాబు మాట్లాడుతూ కృత్రిమ మేధ, డేటా అనలెటిక్స్ వంటి డిజిటల్ టెక్నాలజీలు పరిశోధనలలో కొత్త మార్పులను తీసుకువస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ యం సుమలత, బోధన సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

The post పరిశోధనలతో సమాజానికి మేలు appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/ramachandrapuram/feed/ 0