పోలవరం

పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ని మర్యాదపూర్వకంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు , ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ , ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు శాసనసభ్యులు లతో కలిసి పుష్పగుచ్చం అందజేస్తూ స్వాగతం పలికారు.