అక్కడ ఏమి జరిగినా ఏది చేయాలన్న వారేనట..
వారు ఏదయినా చేయచ్చు నట..
వారి ఆగడాలు అడ్డుకట్టపడుతుంటే వారి వాగుడు మాములు కాదు…
పుస్తకావిష్కరణ ఒక పెద్ద అబద్ధం..
పాటల పేరుతో పాపపు పనులు చేసే వాడు పెద్ద అండ..
వీరందరికి కొండంత అండ ఓ కుట్ర దారుడు…
ఈ కుట్రలో పేరులో ఉన్నవి ఆచరణలో లేని చెల్లి కాని చెలి…
కాసులిస్తా పీకలు కోసేయ్ అంటున్న ఓ కాటికాపారి..
కూతురిని అంటూ కూడా ఆ కూతలు కూస్తుంటే..
తన కూతురైతే ఇలానే కారు కూతలు కూస్తాడా అని కామెంట్స్..
కాగితాలు రాసుకుని కారు కూతలు కూస్తుంటే..
మనిషి లేక పోయిన ఫోన్ మాట్లాడుతు ఉంటే..
అదే జీడిమెట్ల రౌడీ మాయాజాలం..
వాడి బ్రతుకొక నటన…నాణెం కోసం నాటకాలు వేస్తుంటే..
ఆయకెందుకు వీరి ఆశయాలు అంట కడుగుతున్నారో..
ఆయన నిజంగా అశపడ్డాడ లేక వీరే అలా అంటున్నాడా..
ఓ రూపమా ఇదేనా అసలు రూపం..
నీ రూపాయి కోసం ఇంకెన్ని రూపాలు మారుస్తావ్..
రూపాయి శాస్వితం కాదుగా…
ఆ నలుగురు… ఈ నలుగురు… ఇంకెన్ని నేరాలు చేస్తారో..
ఇక ఈ నారిమణికి నూకలు లేకుండా చేస్తారా..
న్యాయమన్నది ఆ..ఈ నలుగురిదే నా..
ఓ న్యాయమా…ఏమిటే ఈ అన్యాయం..
ఇంకెంత మందిని నీ పొట్టన పెట్టుకుంటావ్ ..
ఓ కాలమా ఇది నీకు తగునా..
ఎవరా అష్టదిక్పాలకులు…వీరు చేయ బోయే అరిష్టమేమిటీ…
(కృష్ణ సింధు, ప్రజాభూమి ప్రతినిధి,క్రైం)
అష్ట అంటే ఎనిమిది, దిక్ అంటే దిక్కులు, పాలక అంటే సంరక్షకుడు. కావున 8 దిక్కులను పరిపాలించి రక్షించే దేవతలు అష్టదిక్పాలకులు. ఈ దిశలకు సంరక్షకులుగా 8 మంది హిందూ దేవతలు ఉన్నారు. హిందూమతం, జైనమతం మరియు వజ్రయాన బౌద్ధమతంలోని ఎనిమిది ప్రధాన దిశలకు సంరక్షకులుగా పరిగణించబడే కుబేరుడు, యమ, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, ఈసాన, వాయు మరియు నిరిట్టి అనే ఎనిమిది దేవతల సముదాయానికి ఇది సామూహిక పదం. పైన చెప్పబడిన వారందరు కూడా సర్వమానవాలిని సక్రమంగా జీవించుటకు మార్గనిర్దేశ కులుగా దేవతా రూపంలో ఆరాధింపబడుతూ ఉంటారు.ఈ దేవి దేవతలు అనుగ్రహము ఉంటేనే సగటు జీవి బ్రతుకు సార్థకత చేకూరుతుంది. అయితే ఇంతటి గొప్ప దేవతలతో పోల్చుకుంటూ కళారంగలో ఇటీవల కొత్తగా అష్టదిక్పాలకులు ఉన్నారని ఇప్పిడిప్పుడే తెలియ వస్తుంది. వీరు కూడా ఈ కళారంగలో అన్ని దిక్కులను శాసిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వినాసకాలే విపరీత బుద్ది అన్నట్లుగా …తప్పులెన్నువారు తండోపతండంబులుర్వి జరులకెల్ల నుండుదప్పుతప్పులెన్నువారు తమ తప్పులెరుగరువిశ్వదాభిరామ వినుర వేమ..!ఎదుటివారి తప్పులను లెక్కించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ తాము చేసిన తప్పులను తెలుసుకొనేవారు మాత్రం కొంతమందే ఉంటారు. అయినా ఇతరుల తప్పులను లెక్కించేవారు తమ తప్పులను మాత్రం తెలుసుకోలేరన్నట్లుగా….తాము తప్పులు చేస్తూ ఇతరులను తప్పుడు వారిగా చూపించే ప్రయత్నం లో ఈ అష్ట దిక్పాలకులు పడుతున్న పాట్లు చూస్తే పక్కున నవ్వుతోంది పాటక లోకం… ఇక్కడ కళారంగం కొంతమంది వల్ల ఎంత కకా వికలం అవుతుందంటే చెప్పడానికి అలివికాని పరిస్థితి. కలతో సంబంధం లేని కొంతమంది కళారంగలో కి ప్రవేశించి కలరంగానికి చీడ పురుగుళ్ళా తయారై మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తుంటే వారిని కట్టడి చేయలేని స్థితిలో కళారంగం ఉండి పోవాల్సి వస్తుంది. రాగం తానం పల్లవి శృతి లయలు సరిగా రాకపోయినా రూపాయి కోసం కొందరు రూపాయి ఉందని కొందరు రూపాన్ని చూసి ఓర్వలేని వారు ఇంకొందరు అవకాశాలు రాక పోతే ఒక గోల వస్తే ఒక గోల ఇలా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఎన్ని పరువు తక్కువ పనులు చేయడానికి కూడా నిస్సిగ్గుగా వెనుకాడని పరిస్థితి కి దిగజారి పోయారని చెప్పాలంటేనే ఆవేదన కలిగిస్తున్నారు. గ్రహపాటో తొందర పాటో లేక ఇంకెదయున కావచ్చు ఒక గాయకుడు చేతిలో మోసపోయిన గాయని జీవితం పై ఇంకెన్ని గాయాలు చేయాలని చూస్తున్నా రంటే వీరు గాయని గాయకులేనా లేక ఇంకెదయున అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సగటు మనిషి జీవితంలో ఏదో ఒక లోపం ఉంటుంది అది వారి కర్నాను సారం అనుభవించక తప్పదు.దీనిని కూడా ఈ పనికిరాని మేధావులు అనేక పెడ అర్దాలు తీయచ్చు వారి విజ్ఞత. మోసపోయేవారున్నంత వరకు మోసం చేసే వారు ఉండనే ఉంటారన్నది పెద్దల మాట.అయితే అంతిమంగా దేవుడు అనేవాడు తగిన శిక్ష విధిస్తాడు ఇది కర్మ సిద్ధాంతం. అందుకే మనిషి మంచిగా ఉంచుకొని మనస్సు చెడుగా ఉంచుకున్నందుకు అనతి కాలంలోనే తగిన ఇది జరిగిందని చెప్పక తప్పదు.దీనిని కూడా పరిహాసమే అంటే యద్బావం తత్బ్బవతి అనక తప్పదు. ఇలాంటి పరిస్థితిల్లో మనిషి లేకపోయిన మొబైల్ మాట్లాడుతుంది. మురిగిన పోయిన జనాలను ముంచిన ట్రస్ట్ లావాదేవీలు కొనసాగుతున్నాయి.ఇవేమి నేరం కాకా పోయే ఈ పెద్ద మనుషులకు.కళారంగలో అసలైన చీడ పురుగు ఎవరన్నది అందరికి తెలుసు అయినా వారు ఇస్తున్న ఇది కోసం అవసరాలు వారివి నిందలు పరాయి వారివి చేసి పబ్బం గడుపుకుంటుంటే గాయకలోకం గాడి తప్పిందా తప్పించారా అన్న ఆలోచనలు చేస్తున్నారు. ఇక పుస్తకావిష్కరణ పేరుతో ఒక పెద్ద డ్రామా కు తీసి ఎవరు పుస్తులో తెంపాలని చూస్తే తప్పు చేసినట్లు తెలిసాక తిప్పలు తప్పవని తానొక తపస్వీ అమ్మవారు ఫిలిస్తే పరుగులు తీస్తుంది పేదల దగ్గర పైసల కోసం పనికి మాలిన పనులు చేస్తూ పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లు ఉన్నాయని పొగడ్తలు చెప్పుకుంటు పోరంబోకు పనులు అన్నా తప్పులేని పనులు చేసే ఓ పెద్ద మనిషి తన పెద్దరికానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో నని ఏ కొండూరు వైపు పరుగులు పెట్టి పరువు పోకుండా చేసుకుని ఇప్పుడు నిస్సిగ్గుగా అవేమి ఎవరికి తెలియదు అన్నట్లుగా పాడు కూతలు కూస్తుంటే కళామాతల్లి కంట కన్నీరు వస్తోంది. కాసులు కనకము ఉందని అవసరమైతే కాటికి పంపడానికి కూడా కాటికాపరి అయ్యి కీడు చేయగల కసాయివాడని కొందరు చెప్పిన కన్నాకూతురు అని కూతలు కూస్తే కారెక్కి కళామాతల్లి సేవలో కొనసాగాలని చూస్తే కళ్ళ ముందే కసాయి లాగా కీచులాట పెట్టుకుంటే కనీసం కట్టడి కాదు అడ్డుకోలేక పోయిన కిరాతకుడు నేడు కారుకుతలు కూస్తుంటే వీడి కసాయి తనంకు కనక దుర్గమ్మ తగిన శిక్ష వేయకపోదా అని కళారంగం కళ్ళప్ప గించుకుని చూస్తోంది. ఇక కళారంగలో ఇంతటి కీడు చేసి కానరాని లోకాలకు పోయిన వాడు మొదట గా కాలంమోపింది ఎక్కడో అన్నది అందరికి తెలుసు. ప్రేమ పేరుతో ఒకరు పెళ్లి పేరుతో ఒకరిని చెల్లి పేరుతో చెలి గా ఇంకొకరిని ఇలా చెండాలం పనులు చేసిన సంగతి సర్వ జనులకు తెలిసిన ఆ చెలి ముసుగులో ఉన్న చెలి బ్రతికి ఉండగా బాగోగులు చూడలేని గొప్ప మనవతా వాది తమ్ముడి ఆశయాలను కొనసాగించడానికి తిప్పలు పడుతున్నట్లు తప్పుడు కూతలు కూస్తున్న ఓ తుంటరి నాటి చెలి నేటి చెల్లి తో కలిపిచేయకూడని కుట్రలు చేస్తూ తనతో పాటు తనకు అనుకూలంగా ఉన్నవారితో కారుకూతలు కకూయిస్తూ కాలం గడుపుతుంటే ఈ పాడు లోకం చూస్తూనే ఉంది వీరి పాపపు పనులను. మంగళగిరి లో అడిగితే చెబుతారు ఈ మానవతి గురించి అయినా ఆ మానవతి మతిలేక నో లేక కళ్ళకు మైకం కప్పిందో అకౌంట్ ల గురించి కుస్తూ వాగు సెంటర్ ఎస్సై ఉన్నాడని ఆయన తలుచుకుంటే అందరి తాట తీస్తాడని తప్పుడు మాట్లాడుతుంటే ఆహా వీరేనా కళామాతల్లి బిడ్డలు అని కాండ్రించి ఉమ్మేసేలా ఉన్నారు కలాభిమానులు. ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో చేస్తుంటే కేసులు నమోదు అయితే ఇక చివరికి కోలుకోలేని దెబ్బ తీస్తే సరిపోతుందని అందుకు అండగా ఉంటానని వీరి అసకు ప్రాణం పొసాడని ఆయన ఆశయం కూడా ఇదే నని అంటుంటే న్యాయనన్నది వీరికే సొంతమా లేక న్యాయానికి నూకలు చెల్లుబాటు పోయాయా అన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చివరికి వీరందరు కలిసి ఇంకెన్ని కుటుంబాలను కడతేరుస్తారో ఆ గాయని కుటుంబాన్ని ఏమి కళంకితం చేస్తారో లేక కానరాని లోకాలకు పంపుతారో ఆ కనక దుర్గమ్మ కరుణ పైఆధార పడి ఉంది మరి. చూడాలి ఎవరి భవితవ్యం ఏమిటన్నది .
As soon as I observed this website I went on reddit to share some of the love with them.