పరీక్షలు సమయంలో విద్యార్థులు చదివినవి చదివినట్లు గుర్తు వుండటం చాలాముఖ్యం. జ్ఞాపకశక్తికి దోహదపడే పదార్థాలను తీసుకుంటే మంచిది. కనుక అలాంటి పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.సాల్మన్, టూనా వంటి చేపలులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి, ఇవి తింటే బ్రెయిన్ సెల్స్ వృద్ధి చెంది జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.పసుపులో వున్న కర్కుమిన్ మేధాశక్తికి తోడ్పడుతుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.వాల్ నట్స్, బాదములు వంటి వాటిలో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే ప్రోటీన్లు, కొవ్వులు వున్నాయి.బీటీ కెరొటిన్, ఫోలేట్, విటమిన్ కె వున్నటువంటి బ్రొకోలి తింటుంటే బ్రెయిన్ ఫంక్షన్ శక్తి పెరిగి జ్ఞాపకశక్తి మెండుగా వుంటుంది.