పులివెందుల టౌన్
పులివెందుల పట్టణంలోని కచేరీ రోడ్ శ్రీ వీర అంధుల ఆశ్రమంలో కీర్తి శేశులు మంజుల ప్రమీల రెండవ వర్ధంతి సందర్బంగా భర్త కుళ్లాయప్ప, పెద్ద కుమారుడు నాగమునీంద్ర, పెద్ద కోడలు సుష్మ,చిన్న కుమారుడు కులశేఖర కుటుంబ సభ్యుల చేతుల మీదగా అందులో ఆశ్రమంలోఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమీల వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఆశ్రమం నిర్వాహకులు అనిమేల రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.