మృతుల కుటుంబాలను పరామర్శించిన జెసి ప్రభాకర్ రెడ్డి
పుట్లూరు.
గార్లదిన్నె వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తీవ్ర స్పందన
త్రీ వీలర్ ఆటోలన్నిటిని బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్
మృతుల కుటుంబాలకు ఎక్స్రేసియాతో పాటు పెర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మీ 5 లక్షలు ఏం చేయాలి…ఉద్యోగాలు ఇవ్వాలి
ఈ డిమాండ్ పై స్పందించకపోతే రేపు ఊరు మొత్తం కలెక్టర్ దగ్గర ఉంటుంది
రేపు స్పందన కార్యక్రమంలో దీని గురించి నేను కలెక్టర్ నీ కలుస్తా అని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు