పలాస:
ఎం ఎల్ ఏగౌతు శిరీష మరియు సమన్వయకర్త వెంకన్న చౌదరి
ఉద్దానం రోడ్డుల రూపురేఖలు మార్చే విధంగా నిధులు వేటలో ఎం ఎల్ ఏ శిరీష
నౌపడ నుండి బెండు గేట్ డబల్ రోడ్లు గురించి వినతి పత్రం అందజేత శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ రహదారులకు సంబంధించి ముఖ్యంగా నౌపడ నుండి బిండికేట్ రహదారిని రెండు వరుసల రహదారిగా మరియు నరసన్నపేట ఇచ్చాపుర వరకు ఉన్న జాతీయ రహదారి ఆరు లైన్లుకు విస్తరణ సిఎస్పి రోడ్లు (కళింగపట్నం- శ్రీకాకుళం- పార్వతీపురం) డిఎంపి రోడ్డు
(డి ఎల్ పురం-నరసన్నపేట-మెలియాపుట్టి వయా భావనపాడుపోర్ట్)
మార్గాల్లో జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారితో కలిసి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే గౌతుశిరీష మరియు సమన్వయకర్త వెంకన్న చౌదరి రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు మరియు టిడిపి ప్రధాన కార్యదర్శి కర్ని రమణ అందజేశారు ఈ కార్యక్రమంలో అమలపాడు మాజీ సర్పంచ్ దున్న షణ్ముఖరావు చింత నారాయణ తదిత రులు ఉన్నారు