Friday, May 2, 2025

Creating liberating content

Uncategorizedఎమ్మెల్యే నానాజీని భర్త రఫీ చేయాలి

ఎమ్మెల్యే నానాజీని భర్త రఫీ చేయాలి

జగ్గంపేట : కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని ఎమ్మెల్యే పదవి నుండి బర్తరాఫ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని జగ్గంపేటలో దళిత సంఘాలు ఐక్యతగా నిరసన తెలియజేశారు రౌడీల ప్రవర్తిస్తున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులి ప్రసాద్ బీఎస్పీ జగ్గంపేట ఇంచార్జ్ జుత్తుక నాగేశ్వరరావు జై భీమ్ రావ్ భారత్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ వల్లూరి సత్యానందం అంబేడ్కర్ వాది నీలపల్ల అప్పారావు లు డిమాండ్ చేశారు రంగరాయ మెడికల్ కాలేజీలో పరిమిషన్ తెచ్చుకో మనీ చెప్పినందుకు దళిత డాక్టర్ఉమామహేశ్వరరావు ని పబ్లిక్ లో లంజా కొడకా అని తిట్టి కొట్టిన ఎమ్మెల్యే పై అతని అనుసరులపై కేసు నమోదు చేయాలి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుండి సభ్యత్వం నుండి తొలగించాలి గవర్నర్ గారు కలుగజేసుకుని ఎమ్మెల్యే పదవి నుండి బర్తరాఫ్ చేయాలి తోట త్రిమూర్తులు అనంతబాబుల సరసన పంతం నానాజీ చేరిపోయినారు దళితుల ఓట్లతో ఎమ్మెల్యేలుగా గెలిచి దళితులనే కొట్టడం మూర్ఖుల లక్షణం కుల అహంకారం రాజకీయ అహంకారం అన్ని కలిసి పంతం నానాజీకి కళ్ళు నెత్తికెక్కుతున్నవి పంతం వారి కుటుంబంలో చేడ పుట్టాడు పంతం పద్మనాభం దళితులను ఎంతగానో ప్రేమించేవారు వారి వంశంలో పుట్టి దళిత అధికారిని కొట్టి పంతం వంశానికి ఉన్న పరువు తీసినాడు ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని దళిత నాయకులు డిమాండ్ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article